Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP AGRI POLYCET-2022: Notification Released full Details

AP AGRI POLYCET-2022:  నోటిఫికేషన్ విడుదల - వివరాలు ఇవే

AP AGRI POLYCET-2022: Notification Released full Details

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన, మత్స్య విభాగాలకు చెందిన వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం అగ్రి పాలిసెట్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.500, ఇతరులు రూ.600 చెల్లించాలి.

AP అగ్రి పాలిసెట్-2022 – నోటిఫికేషన్ విడుదల – వివరాలు .

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన, మత్స్య విభాగాలకు చెందిన వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం అగ్రి పాలిసెట్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. 2022 మే నెలలో పదో తరగతి హాజరైన వారు, ఇంటర్మీడియట్ ఫెయిల్/మధ్యలో ఆపేసిన వారు అర్హులు.

ఎంపిక విధానం: పాలిసెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తు ఫీజు: SC/ ST అభ్యర్థులు రూ.500, ఇతరులు రూ.600 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.05.2022.

దరఖాస్తులకు చివరితేది: 01.06.2022.

అగ్రిపాలిసెట్-2022 పరీక్ష తేది: 01.07.2022 .

WEBSITE  https://angrauagripolycet.aptonline.in/

PAPER NOTIFICATION

DETAILED NOTIFICATION

PAYMENT

USER MANUAL

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP AGRI POLYCET-2022: Notification Released full Details "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0