Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Dear team about Work in progress schools

 Dear team

about Work in progress schools

Dear team  about Work in progress schools

చాలా వరకు డేటా అప్డేట్ చేసి ఉన్నారు.కానీ final submit కావడం లేదు.అందుకు కారణాలు

  • 1.Some basic details missing
  • 2.age wise children not matched.
  • 3.Some schools automatically Vocational courses access.
  • 4.Head of school not mentioned
  • Main గా పై నాలుగు కారణాలతో final confirm చేయలేకపోతున్నారు.

సొల్యూషన్ 1 అండ్ 4

Goto udise plus portal-goto school management system directory login-edit contact details.

ఇక్కడ 

head of school details 

Mobile number

Email

Website fields ఉంటాయి.

website,email  column లో చిన్న గీత ఉంటుంది.దానిని తొలగించి సబ్మిట్ చేసి

తర్వాత DCF లాగిన్ లోకి వెళ్లి అన్ని fields సబ్మిట్ చేయవచ్చు.70%schools లో పై రెండు problems solve చేస్తే దాదాపు వర్క్ complete చేసినవారం అవుతాము.ఈ విషయం పై చాలా మందికి అవగాహన లేదు.కావున మీ మండల టీం లో పోస్ట్ చేయించి డేటా సబ్మిట్ చేయించగలరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Dear team about Work in progress schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0