Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Learn A Word A Day Base Line Test Management Instructions

 Learn A Word A Day Base Line Test నిర్వహణ సూచనలు.

Learn A Word A Day Base Line Test Management Instructions


ప్రొసీడింగ్స్ Rc. No.ESE 02/359/2022-SCERT dt. 24.04.2022 ప్రకారం 1 నుంచి 9 తరగతులకు మే 5 వ తేదీ న Learn A Word A Day Base Line Test అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించబడును .

ప్రశ్న పత్రం పరీక్ష రోజు ఉదయం  జిల్లా విద్యా శాఖాధికారుల ద్వారా ప్రధానోపాధ్యాయులకు వాట్స్ ఆప్ ద్వారా అందించబడును .

Learn A Word A Day కార్యక్రమం లో ఇవ్వబడిన పదాల మీద మాత్రమె ఈ పరీక్ష నిర్వహించబడును .

లెవెల్ 1 లో 1,2 తరగతులకు ప్రశ్న పత్రం నాలుగు అంశాలలో 25 మార్కులకు ఉండును.

READING : ఇచ్చిన 5  పదాలను విద్యార్ధి చదవగలగడం(5 మార్కులు )

SPELLING: ఖాళీలు పూరించడం(10 మార్కులు).

MEANING: ఇచ్చిన తెలుగు పదాలకు విద్యార్ధి ఆంగ్ల పదాలు వ్రాయడం(5 మార్కులు).

WRITING: ఉపాధ్యాయుడు  డిక్టేట్ చేసిన 5 పదాలను విద్యార్ధి వ్రాయడం(5 మార్కులు)

లెవెల్ 2 (3,4,5 తరగతులు విద్యార్ధులకు), లెవెల్ 3 (6,7,8 తరగతులు విద్యార్ధులకు ),

లెవెల్ 4 (9 వ తరగతి విద్యార్ధులకు)

SYNONYMS: ఇవ్వబడిన వాక్యాన్ని అర్ధవంతమైన పదం తో పూరించడం (5 మార్కులు) బహుళైచ్చిక ప్రశ్నలు SPELLING: ఖాళీలు పూరించుట  మరియు తప్పు గా ఇవ్వబడిన పదాల స్పెల్లింగ్ సరి చేసి వ్రాయుట(10 మార్కులు) .

DICTIONARY SKILLS : ఇవ్వబడిన పదాలను ఆల్ఫా బెటికల్ ఆర్డర్ లో అమర్చుట (5 మార్కులు)

WORD USAGE: ఇవ్వబడిన పదాలను స్వంత వాక్యాలలో వ్రాయుట(5 మార్కులు) .

ప్రశ్న పత్రం ప్రతి లెవెల్ కి ఆ లెవెల్ లో నేర్చుకున్న పదా లపై విడి విడి గా ఉండును.

ఈ పరీక్షను ఆయా తరగతి ఉపాధ్యాయులు లేదా అందుబాటు లోని ఉపాధ్యాయుల కు DUTY కేటాయించి ప్రధానోపాధ్యాయులు నిర్వహించవలెను.     

ప్రశ్న పత్రమును బ్లాక్/గ్రీన్  బోర్డు మీద  వ్రాయించడం ద్వారా పరీక్ష నిర్వహించవలెను

తరగతుల వారీగా మరియు సామర్ధ్యాల వారీగా మార్కులను పాఠశాల రిజిస్టర్ మరియు ఆన్లైన్ లో మే 20 వ తేది లోపు తరగతి ఉపాధ్యాయులు నమోదు చేయాలి .

Download Baseline Test L1 Marks Entry Register

Download Baseline Test L 2,3,4 Marks Entry Register


For Modal Papers level wise

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Learn A Word A Day Base Line Test Management Instructions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0