Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Responsibilities of the Panchayat Secretary on the supervision of bathrooms in schools-CM Jagan directions.

స్కూళ్లలో బాత్రూమ్‌ల పర్యవేక్షణపై పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు-సీఎం జగన్ ఆదేశాలు.

Responsibilities of the Panchayat Secretary on the supervision of bathrooms in schools-CM Jagan directions.


రోడ్లు, తాగునీటి సరఫరాపై సీఎం సమీక్ష..

దీనిలో భాగంగా గ్రామసచివాలయంలో ఈ మొత్తం మురుగునీటి వ్యవస్ధ నిర్వహణతో పాటు ఆ సచివాలయ పరిధిలో ఉన్న స్కూళ్లలో బాత్రూమ్‌ల పర్యవేక్షణ కూడా పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు అప్పగించాలన్న సీఎం

స్కూల్స్‌లో హెడ్‌మాష్టారుతో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా ఈ బాధ్యతలు తీసుకోవాలి

పాఠశాల విద్యాశాఖతో కూడా సమన్వయం చేసుకోవాలన్న సీఎం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Responsibilities of the Panchayat Secretary on the supervision of bathrooms in schools-CM Jagan directions."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0