Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Why a heart attack comes in the bathroom itself. ?

 గుండెపోటు బాత్ రూమ్ లోనే ఎందుకు వస్తుంది.?

Why a heart attack comes in the bathroom itself.  ?


ఈ మధ్య కాలంలో యువకులకు కూడా గుండెపోటు రావడం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశం. పాతికేళ్ళు కూడా రాకుండానే గుండెపోటు మరణాలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు కూడా గుండెపోటు తో మరణించడం ఆందోళన కలిగించే అంశం.

అయితే చాలా మందికి బాత్ రూమ్ లో ఉండగానే గుండెపోటు వస్తుంది. అసలు అలా ఎందుకు జరుగుతుంది.?

సాధారణంగా గుండెపోటు అర్ధ రాత్రివేళ వస్తుంది. దానికి ముందు మూత్రం పోసుకోడమో, విరేచనం కావడమో ఏదొకటి జరుగుతుంది. ఇదే ప్రమాదానికి ముందు సూచన అన్నట్టు. బాత్రూమ్ లోనే గుండెపోటుతో కుప్ప కూలిపోతారు. ముందుగా ఎడమభుజం, మెడవెనుక, ఛాతీ కండరాలలో నొప్పి ఎక్కువగా వస్తుంది. అయితే దీన్ని ఎసిడిటీ అని పట్టించుకునే అవకాశం ఉండదు.

అయితే రోగి కంటే ఇంట్లో ఉండేవారికి ఈ విషయంలో ఎక్కువ అవగాహన ఉండాలి. అమెరికాలో స్కూలుపిల్లకు కూడా ఈ విషయాలు తెలుసు. ఇక మనం స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు నేరుగా శరీరం పైన పోసుకుంటే రక్త ప్రసరణ వేగవంతమై గుండె మీద అధిక ఒత్తిడి పడే అవకాశం ఉంది. ముందుగా కొదిగా కాళ్ళ మీద పోసుకుని తర్వాత స్నానం చెయ్యడం మంచిది. లేచిన వెంటనే బాత్ రూమ్ లోకి వెళ్ళకుండా కాస్త సమయం తీసుకుని వెళ్ళాలి. గుండె మీద, రక్త ప్రసరణ మీద కంట్రోల్ ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Why a heart attack comes in the bathroom itself. ?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0