Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sunday is also working day

ఆదివారమూ పనిచేయాలి

Sunday is also working day

  • యూడైస్ డేటాను పూర్తిస్థాయిలో నమోదు చేయాలి
  • ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశం

 రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఆదివారం పని చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. 2021 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల సమాచారాన్ని (యూడైస్ ప్లస్) డేటాను పూర్తి స్థాయిలో నమోదు చేసేందుకు ఆదివారం సిబ్బంది అందరూ పని చేయాలని స్పష్టం చేశారు. 2019- 20, 2020-21 విద్యా సంవత్సరాల్లో యూడైస్ డేటా పూర్తి స్థాయిలో సమగ్రంగా నమోదు చేయకపోవడం వల్ల నీతి ఆయోగ్ ర్యాంకింగ్, పీజీఐ, ఎస్ఓజీ ఇండికేటర్లలో రాష్ట్ర ర్యాంకు పడిపోయిందని వివరించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పూర్తిస్థాయిలో విద్యాసంస్థలు నడవకపోవడం కూడా ఒక కారణమే. ఈ నేపథ్యంలో 2021 - 22 సంవత్సరానికి సంబంధించి డేటాను సమగ్రంగా నమోదు చేసేందుకు సిబ్బంది అందరూ ఆదివారం పని చేయాలని ఆదేశించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sunday is also working day"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0