Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

𝐀𝐧𝐭𝐢 - 𝐂𝐨𝐫𝐫𝐮𝐩𝐭𝐢𝐨𝐧 𝐁𝐮𝐫𝐞𝐚𝐮 (𝐀𝐂𝐁) 14400 New 𝐀𝐩𝐩 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

 ప్రభుత్వ శాఖలో అవినీతిని రూపుమాపేందుకు కొత్త యాప్ ను ప్రారంభించిన AP ప్రభుత్వం - 𝐀𝐧𝐭𝐢 - 𝐂𝐨𝐫𝐫𝐮𝐩𝐭𝐢𝐨𝐧 𝐁𝐮𝐫𝐞𝐚𝐮 (𝐀𝐂𝐁) 14400 New 𝐀𝐩𝐩 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐀𝐧𝐭𝐢 - 𝐂𝐨𝐫𝐫𝐮𝐩𝐭𝐢𝐨𝐧 𝐁𝐮𝐫𝐞𝐚𝐮 (𝐀𝐂𝐁) 14400 New 𝐀𝐩𝐩 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝


అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్

అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు.

ప్రభుత్వ శాఖలో అవినీతిని రూపుమాపేందుకు కొత్త యాప్ ను ప్రారంభించిన AP ప్రభుత్వం - 𝐀𝐧𝐭𝐢 - 𝐂𝐨𝐫𝐫𝐮𝐩𝐭𝐢𝐨𝐧 𝐁𝐮𝐫𝐞𝐚𝐮 (𝐀𝐂𝐁) 14400 new 𝐀𝐩𝐩 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

ACB 14400 తో ప్రజలు ఈ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చు

ఈ యాప్ ఫీచర్స్ & 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐀𝐧𝐭𝐢-𝐂𝐨𝐫𝐫𝐮𝐩𝐭𝐢𝐨𝐧 𝐁𝐮𝐫𝐞𝐚𝐮 (𝐀𝐂𝐁) 𝐚𝐩𝐩

https://play.google.com/store/apps/details?id=in.gov.ap.acb.citizen

 ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి... బటన్‌ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయండి.. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది

యాప్‌ ఎలా పనిచేస్తుందంటే.

పౌరులు నేరుగా యాప్‌ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం

గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్‌

యాప్‌ డౌన్లోడ్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ

ఓటీపీ రిజిస్టర్‌ చేయగానే వినియోగానికి యాప్‌ సిద్ధం

యాప్‌లో 2 కీలక ఫీచర్లు

యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను  నేరుగా లైవ్‌రిపోర్ట్‌ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం

లాడ్జ్‌ కంప్లైంట్‌ ఫీచర్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకు  తనదగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం

ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌కు రిఫరెన్స్‌ నంబరు 

త్వరలో ఐఓఎస్‌ వెర్షన్‌లోనూ యాప్‌ను సిద్ధంచేస్తున్న ఏసీబీ

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "𝐀𝐧𝐭𝐢 - 𝐂𝐨𝐫𝐫𝐮𝐩𝐭𝐢𝐨𝐧 𝐁𝐮𝐫𝐞𝐚𝐮 (𝐀𝐂𝐁) 14400 New 𝐀𝐩𝐩 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0