Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP KGBV Admissions 2022-23: Details of Admissions for Class 6th And Vacant Seats for Classes 7th And 8th

 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశము కొరకు మరియు 7వ, 8వ తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కొరకు దరఖాస్తుల వివరాలు.

AP KGBV Admissions 2022-23: Details of Admissions for Class 6th And Vacant Seats for Classes 7th And 8th


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, సమగ్ర శిశా రాష్ట్ర పథక సంచాలకులు, శ్రీమతి. కే.వెట్రిసెల్వి, ఐ.ఎ.ఎస్.గారు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుచున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2022 - 23 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, ప్రవేశము కొరకు మరియు 7, 8 తరగతు లలో మిగిలిన సీట్ల భర్తీ కొరకు, ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించుటకు తేదీ: 07.05.2022 నుండి తేదీ 22.05.2022 వరకు . అనాధలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, బి.పి. ఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయి.


ఈ దరఖాస్తు https://apkgbv.apcfss.in/ సైట్ ద్వారా పొందగలరు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం పంపబడుతుంది మరియూ సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చును. ఏమైనా నా సమస్యలు, సందేహాలు ఉంటే నెంబర్లు 9494383617 లేదా 9490782111 సంప్రదించవలసినదిగా కోరడమైనది.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 07-05-2022

దరఖాస్తుల చివరి తేదీ: 22-05-2022

SIXTH CLASS

NOTIFICATION & SCHEDULE

APPLY HERE

PRESS NOTE

SEVENTH & EIGHTH CLASS

NOTIFICATION & SCHEDULE

APPLY HERE

PRESS NOTE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP KGBV Admissions 2022-23: Details of Admissions for Class 6th And Vacant Seats for Classes 7th And 8th"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0