Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Model Schools

 AP Model Schools ఏపీ మోడల్ స్కూల్ లో ప్రవేశాలు.

AP Model Schools

అమరావతిలోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యా లయం - మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 164 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. లాటరీ పద్ధతి ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. బోధన ఉచితం. ఆంగ్ల మాధ్య మంలో బోధన ఉంటుంది.

అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నాలుగు, అయిదు తరగ తులు చదివి ఉండాలి. జనరల్, బీసీ విద్యార్థులు 2010 సెప్టెంబరు 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 2008 సెప్టెంబరు 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.100; ఎస్సీ, ఎస్టీ అభ్య ర్థులకు రూ.50 

అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 16.06.2022 ఆన్లైన్ 

దరఖాస్తుకు చివరి తేదీ: 17.06.2022

 ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల: 30.06.2022

సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 01.07.2022


వెబ్సైట్: apms.apcfss.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Model Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0