Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of RTC bus fare hike effective from today.

 RTC బస్ చార్జీలు పెంపు నేటి  నుంచి  అమల్లోకి వివరాలు.

Details of RTC bus fare hike effective from today.


పల్లెవెలుగు

  • పల్లెవెలుగులో 30 కి. మీ. వరకు పెంపు లేదు. 
  • తర్వాత 35-60 కి.మీ. వరకు రూ.5 చొప్పున, 
  • 65-70
  • కి.మీ.కు రూ.పది, 70-95 కి.మీ.కు రూ.15,
  • 100-120
  • కి.మీ.కు రూ.20 చొప్పున పెంచారు.

అల్ట్రా పల్లెవెలుగు

  • అల్ట్రా పల్లెవెలుగులో 25 కి.మీ. వరకు ప్రస్తుతఛార్జీయే ఉంటుంది.
  •  30-55 కి.మీ. దూరానికి రూ.5,
  • 55-65 కి. మీ.కు రూ.10,65-100 కి. మీ.కు రూ. 15,
  • 105-110 కి. మీ. కు రూ.20,115-120 కి.మీ.కు రూ. 25
  • చొప్పున పెరిగింది.

  ఎక్స్ ప్రెస్

  • ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో 30 కి. మీ. వరకు పెరగలేదు.
  • ఆ తర్వాత 20-30 కి. మీ. చొప్పున దూరం పెరిగే కొద్దీ
  • రూ.5 చొప్పున పెంచుతూ... చివరగా 491-500 కి. మీ.
  • దూరానికి రూ.90 పెంచారు

 అల్ట్రా డీలక్స్

  •  అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో 20 కి.మీ. వరకు ప్రస్తుత
  • ఛార్జీయే ఉంటుంది. ఆపై 15-30 కి. మీ. ణంగా పెంచారు. గరిష్ఠంగా 500 కి.మీ. వరకు దూరా
  • నికి రూ.140 చొప్పున పెరిగింది. ఈ ఏసీ సర్వీసులకు
  • మళ్లీ 5% జీఎస్టీ అదనంగా వసూలు చేయనున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of RTC bus fare hike effective from today."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0