Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good Samaritan Award

 Good Samaritan Award : ప్రమాదాలలో గాయపడిన వారిని ఆసుపత్రులలో చేర్పించిన వారికి నగదు బహుమతి - నియమాలు తెలుపుతూ ప్రభుత్వ పోస్టర్ విడుదల.

Good Samaritan Award


గుడ్ సమరిటన్లకు రక్షణ మరియు ప్రోత్సాహకాలు

  • గుడ్ సమారిటన్ (రక్షకుడు) అనగా రోడ్డు ప్రమాదములో గాయపడిన వారికి ఆ సంఘటనతో సంబంధం లేకపోయినా,ఏ ప్రతిఫలము ఆశించకుండా సహాయము చేయువ్యక్తి.
  • Good Samaritan Law గుడ్ సమారిటన్ చట్టము
  • వ్యక్తిగత సమాచారము తెలుపమని పోలీస్ అధికారి లేదా హాస్పిటల్ వారు వత్తిడి చేయరాదు
  • హాస్పిటల్లో చేర్చుకొనుటకు అవసరమైన ఫారంలు నింపమని ఒత్తిడి చేయరాదు
  • గాయపడిన వారి వైద్య ఖర్చులు చెల్లించమని ఒత్తిడి చేయరాదు.
  • హాస్పిటల్ నుండి వెంటనే వెళ్ళుటకు అభ్యంతరము పెట్టరాదు.
  • రోడ్డు ప్రమాదములో గాయపడిన వారిని అతను తీసుకొని వచ్చినట్లు దృవీకరణ పత్రము ఇవ్వవలెను
  • వెంటనే ఒక -గంటలోపు హాస్పిటల్ నందు చేర్చిన గుడ్ సమాంటను నగదు బహుమతి
  • జాతీయ స్థాయి అవార్డు ఎంపిక:
  • రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ జాతీయ స్థాయి అవార్డుకు మూడు ఉత్తమ గుడ్ సమారిటన్ పేర్లను నామినేట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం భారతదేశం నలుమూలల నుండి సంవత్సరంలో అత్యుత్తమ 10 మంది గుడ్ సమారిటన్ ను ఎంపిక చేస్తారు.
  • సర్టిఫికెట్ మరియు ట్రోఫీతో పాటు ఒక లక్ష రూపాయల అవార్డును అందజేస్తారు. ప్రభుత్వము అందిస్తున్న సేవలు, ప్రోత్సాహకాలు గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలలోకి తీసుకు వెళ్ళు అవకాశము గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు, వాలంటేర్లకు ఎక్కువగా ఉన్నది.
  • రోడ్డు ప్రమాదములో గాయపడిన వ్యక్తులకు సహాయము చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండనని మరియు గోల్డెన్ అవర్లో హాస్పిటల్లో చేర్పించి ప్రాణాపాయం నుండి కాపాడిన వారికి రూ.5000 ప్రోత్సవాకము ఉన్నదని ప్రజలకు అవగాహన కల్పించండి.

గ్రామ వాలంటీర్లు / వార్డు వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయాల / వార్డు సచివాలయాల శాఖ

Download Poster Click Here

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good Samaritan Award"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0