Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Daily Pooja At Home Dharma Sandehalu

 ఇంట్లో పూజ ఎవరు చేయాలి? Daily Pooja At Home  Dharma Sandehalu

Daily Pooja At Home  Dharma Sandehalu

ఇంట్లో పూజ ఎవరు చేయాలి?

మన హిందూధర్మశాస్త్రాన్ని అనుసరించి అయితే ఇంట్లో రోజు భర్త లేదా ఆ ఇంటి పెద్ద దేవుని ముందు దీపం పెట్టి పూజ చేసి అందరిని రక్షించమని ఆ దేవదేవుని వేడుకోవాలి.ఆడవారు పూజ చేయకూడదు, ఒక వేళ భర్తకు సమయాబావం ఉన్నయెడల అప్పుడు ఇంటి ఆడవారు దీపారాధన చేయండి. పూజ స్త్రీలు చేస్తే అది వారికి మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది.ఆడవారు చేసుకునేవి వ్రతాలు మాత్రమే.పెళ్ళికాక ముందు మంచిభర్త కోసం, పెళ్ళి అయ్యాక సౌభాగ్యం కోసం.అంటే కేవలం భర్త క్షేమం మాత్రమే ఆడవారు వ్రతాలు చేసుకుని సాధించవచ్చు.

కుటుంబం మొత్తం క్షేమంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే ఇంట్లోని మగవాళ్ళు మాత్రమే పూజ చేయాలి.

ఎందుకంటే సాధారణంగా వాడుకలో మనల్ని ఎవరైనా ఎలా అడుగుతారు, మీరు ఎవరి భార్య లేదా ఎవరి పిల్లలు అని? మనం చెప్పాల్సింది భర్త పేరు లేదా తండ్రి పేరు.అంతే కాదు గుడిలో పూజ చేసినా పూజారిగారు అయాన పేరు, గోత్రం చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటూ మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పి, సకుటుంబానాం అని చదువుతారు, అంటే భగవంతునికి కూడా ఫలానా ఆయన భార్య, పిల్లలు, కుటుంబం అని వివరంగా చెబుతారు.

ఇంట్లో ఉన్న ఆడవారు పూజకు కావలసినవి అమర్చి పెట్టండి, మీ ఇంట్లో పెద్ద అయిన మీ వారు కానీ లేదా ఇంటి పెద్ద కానీ వచ్చి దీపం పెడితే ఆ ఇల్లు ఎల్లప్పుడు శుభిక్షంగా ఉంటుంది.

మీరు చివరగా నమస్కారం చేసుకుని హారతి తీసుకోండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " Daily Pooja At Home Dharma Sandehalu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0