Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RBI orders banks to withdraw money from ATMs with Phone Pay and Google Pay

 ఫోన్ పే , గూగుల్ పే తో ఏటీఎంలో మనీ విత్ డ్రా బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం

RBI orders banks to withdraw money from ATMs with Phone Pay and Google Pay


బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ మరో సౌకర్యాన్ని కల్పించడానికి సిద్ధమైంది. యూపీఐ ఆధారిత ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో ఇక నుంచి ఏటీఎంలలో డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది.

ఈ సౌకర్యం కల్పించాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా కార్డుల క్లోనింగ్, మోసాలను అరికట్టవచ్చని ఆర్బీఐ భావిస్తోంది.

ఏటీఎంకి వెళ్లిన తర్వాత అక్కడ కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేసి డబ్బులు తీయవచ్చు. అలాగే దీనికి ప్రత్యేకమైన చార్జీలు కూడా బ్యాంకులు విధించడానికి అవకాశం లేదు. ఇప్పటివరకు కార్డు ద్వారా జరిపే లావాదేవీలకు ఏ నిబంధనలైతే ఉన్నాయో అవే నిబంధనలు యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణకు వర్తించనున్నాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన ఈ టెక్నాలజీకి ఇంటెరోపేరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌గా ఆర్బీఐ నామకరణం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RBI orders banks to withdraw money from ATMs with Phone Pay and Google Pay"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0