Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The points mentioned during the meeting with Hon'ble Education Minister today

 ఈరోజు విద్యాశాఖ మంత్రి గారితో సమావేశమయ్యరు. ఈ సమావేశ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు..

The points mentioned during the meeting with Hon'ble Education Minister today

ఈ సమావేశ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు.

  • ఉన్నత పాఠశాలలో 46 రోల్ వద్ద రెండవ సెక్షన్  గా పరిగణలోకి తీసుకోవాలని కోరాము.
  • పిఎస్ హెచ్ఎం 100 రోల్ వద్ద అదనంగా ఇవ్వాలని,
  • ఉన్నత పాఠశాలలో పది సెక్షన్ల తర్వాత హిందీతో పాటు పిఎస్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని,
  • ఉన్నత పాఠశాలలలో 9,10 తరగతులకు రోల్ 10 దాటిన సమాంతరం మీడియం కొనసాగిస్తూ, సెక్షన్ ని కొనసాగించాలి. 
  • రోల్ తో సంబంధం లేకుండా యూపీ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇవ్వాలని
  • హై స్కూల్స్  లో హెచ్ఎంPD/,PET పోస్టులను రోల్ తో సంబంధం లేకుండా కొనసాగించాలని,
  • జులై 7 మంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరాము.
  • ఉన్నత పాఠశాలలో ప్లస్ 2 ఉపాధ్యాయులకు,ప్రదానోపాధ్యాయుల కు ప్రమోషన్స్ ఇస్తామని చెప్పారు.
  • 2008 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు మే ఆరో తారీకు నుండి జీతాలు చెల్లించాలని ప్రాతినిధ్యం చేసాము.
  • పరిశీలిస్తామని మంత్రి గారు చెప్పారు. 
  • బదిలీలకు మినిమం సర్వీసు జీరో సర్వీస్ ఉంటుందని,
  • మ్యాగ్జిమం సర్వీస్ 5 ఏకడమిక్  ఇయర్స్ అన్ని కేటగిరీలకు అని చెప్పారు. ఎనిమిది సంవత్సరాల సర్వీస్ ని మ్యాగ్జిమంగా పరిగణించాలని కోరారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The points mentioned during the meeting with Hon'ble Education Minister today"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0