Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Astrology: People who have these 3 habits, Saturn will come to you.. It will hinder your luck..

 Astrology : ఈ అలవాట్లు 3 ఉన్నవాళ్ల జోలికి శనిదేవుడు అసలే రాడట .. మీ అదృష్టానికి అడ్డుపడడట.

Astrology: People who have these 3 habits, Saturn will come to you.. It will hinder your luck..


జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, ఒక వ్యక్తి ప్రేమలో విజయం సాధిస్తాడా లేదా అనేది కూడా అతని జన్మ రాశి మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తులు ఏ రాశిలో జన్మించారు?

ఏ గ్రహాలు వాటిపై ప్రభావం చూపుతాయి. దీని ప్రకారం, వ్యక్తి స్వభావం వారి ప్రవర్తన, విజయం, వివాహం కూడా జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. రాశులు కూడా ప్రభావితమవుతాయి.

ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో రాశిచక్ర గుర్తులు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి రాశి లక్షణాలు ఆ రాశిని బట్టి ఉంటాయి. జ్యోతిషశాస్త్రంలో శనిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. శని దేవుడు కర్మల ఆధారంగా శుభ, అశుభ ఫలితాలను ఇస్తాడు. శనిదేవుని (Shani dev) వక్ర దృష్టితో ఏ వ్యక్తికైనా చెడు కాలం మొదలవుతుందని చెబుతారు. గ్రహాల మార్పు వల్ల మనిషి జీవితం కూడా ప్రభావితమవుతుంది. జాతకంలో శని స్థానం మారినప్పుడు ప్రతికూల అనుకూల ఫలితాలు లభిస్తాయి. అయితే ఆరు అలవాట్లు ఉన్నవాళ్లకు శని దేవుడి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రావి చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారికి లేదా రావి మొక్కలు నాటే వాళ్ళను చూసి శని సంతోషిస్తాడట. మర్రి చెట్టు ముందు ఆవాల నూనెతో దీపాలు వెలిగించే వారికి కూడా శని దేవుడు ప్రసన్నం అవుతాడట.

శునకాలకు (Dogs) సేవ చేసే వాళ్లపై శని దేవుడి కరుణ ఉంటుంది. ప్రత్యేకించి నల్ల కుక్కలకు రోటీ లేదా పాలు ఇస్తే శని బాగా సంతోష పడతాడట. ఆవాల నూనెతో చేసిన రొట్టెలను కుక్కలకు పెట్టే వాళ్లకు రాహు, కేతు దోషం లేకుండా శనిదేవుడు చేస్తాడట. ఒకవేళ ఆ దోషం ఉన్నా.. ముక్తి కలిగిస్తాడు. దాన ధర్మాలు చేసేవాళ్లు, పేదలకు సాయం చేసేవాళ్ళు, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే వాళ్ళు అంటే శని దేవుడికి ఇష్టం. ఇలాంటి వారిపై ఎప్పటికీ శని దేవుడి కరుణ ఉంటుంది. ఇక నల్ల శెనగలు, నల్ల నువ్వులు, మినప్పప్పు, నూనె, వంట సామాన్లు, వస్త్ర సామగ్రిని దానం చేస్తే శని ప్రసన్నం అవుతాడట.

శనివారం ఉపవాసం..

ముఖ్యంగా శనివారం ఉపవాసం ఉంటే శని దేవుడు సంతోషిస్తారు. ఎందుకంటే.. శనివారం రోజుకు మూలం శని దేవుడే. ఆ రోజున ఉపవాసం పాటిస్తూ.. మనం తినాల్సిన భోజనాన్ని పేదలు, ఆకలితో ఉన్నవాళ్లకు అందించాలి. ఇవన్నీ చూసి శని ప్రసన్నం అవుతారట. ఇలాంటి వాళ్ళ ఇంట్లో అన్నానికి, ధనానికి కొరత అనేది రాకుండా శని దేవుడు చేస్తాడు.కాళ్ళు, చేతుల గోర్లు బాగా పెంచుకునే వాళ్ళను శని దేవుడు ఇష్టపడడు. ఎప్పటికప్పుడు గోర్లను నీట్ గా కట్ చేసుకోండి. గోర్లను శుభ్రంగా ఉంచుకోండి. ఇలా చేస్తే శని దేవుడు సంతోషించి మీ జీవితంలోకి రాడట.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Astrology: People who have these 3 habits, Saturn will come to you.. It will hinder your luck.."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0