Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inter supplementary results today

నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు

Inter supplementary results today

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్‌ ఇంటర్‌తో పాటు ఒకేషనల్‌ ఫలితాలు కూడా విడుదలవుతాయన్నారు. ఫలితాలను www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

CLICK HERE FOR RESULT

 www.bie.ap.gov.in

www.examresults.ap.nic.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inter supplementary results today"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0