Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Teachers Rationalisation Norms 2022 in Primary UP High School as per Roll

AP Teachers Rationalisation Norms 2022  in Primary UP High School as per Roll.


 Instructions to DyEOs / MEOs / HMs of High Schools.

School Mapping ప్రక్రియ Govt/MP/ZP/Municipal/Tribal వెల్ఫేర్   Managements కి సంబంధించిన స్కూల్స్ లలో నిర్వహించబడినది.

Reapportionment of Teachers / Posts So Govt/MP/ZP Managements సంబంధించిన స్కూల్స్ లలో నిర్వహించబడును.

GO 117, Dt: 10-06-2022 GO 128, Dt: 13-07-2022 మరియు CSE Proceedings Dt 13-06 2022, 14-07-2022 ఉత్తర్వులలో ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా మరియు 31 08-2022 వ తేదీ నాటికి Childinfo లో ఉన్న Enrollment ఆధారంగా Reapportionment Provisional Exercise నిర్వహించబడినది. School wise మరియు Subject wise, Surplus / Deficit of Sanctioned Posts and Working Teachers లెక్క కట్టబడినది. 

ప్రతి పాఠశాలలోనూ విధిగా Sanctioned Posts, Working Teachers, Vacant Posts (as on 01-09-2022) మరియు Surplus / Deficit వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో verify చేయవలెను.

Reapportionment Exercise డేటా లో క్రింది విషయాలను దృష్టిలో పెట్టుకొని Working Teachers (as on 01-09-2022) ఉండవలెను.

1) DEO Pool లో పనిచేస్తున్న LP ల ను ఏ స్కూల్ లోనూ Working క్రింద చూపకూడదు. 

2) DSC 2008 MTS Teachers ను Working క్రింద చూపకూడదు. 

3) ఎయిడెడ్ టీచర్లను Working గా చూపాలి.

4) DSC 2018 లో appoint అయిన PET లను PET పోస్టులోనే Working గా చూపించాలి. 5) SA (PE) against పోస్టులో పనిచేస్తున్న PET లను మాత్రం SA(PE) పోస్టులోనే Working గా చూపించాలి.

High Schools School Asst (Special Education)  Reapportionment ఇంకా 31-08-2022 Enrollment ప్రకారము Revise చేయబడి లేదు. (It will be performed later),

Foundation Plus Schools (1-5th Classes) Rationalization Norms

The Foundatin Plus schools in Andhra Pradesh will run classes from 1st to 5th. Teachers will be allotted basing on the Roll Particulars







DOWNLOAD  AP Teachers Rationalisation Norms 2022  in Primary UP High School as per Roll

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Teachers Rationalisation Norms 2022 in Primary UP High School as per Roll"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0