Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Honorable MDM State Director informed through webex

గౌరవ MDM  State Director గారు webex ద్వారా తెలియజేసిన విషయాలు

Honorable MDM State Director informed through webex


  • Eggs stamps తో వస్తున్నాయా లేదా పరిశీలించాలి
  • 50 గ్రాముల weight ఉంటున్నాయా లేదా చూడాలి.
  • ఉడక  బెట్టే  ముందు నీటిలో వేసి సరైనవా కాదా check చెయ్యాలి.
  • గురువారం మెనూ విషయంలో పిల్లలు ఏమి ఇష్టపడుతున్నారో దానిని HM అండ్ PC కమిటి నిర్ణయం తీసుకోవచ్చు.
  • IA వారు కొలత ప్రకారం ఐటమ్స్ వాడుతున్నారా లేదా చూడాలి.
  • వండే పాత్రలు మరియు పరిసరాలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలి.
  • వడ్డించేవారు supply చేయబడిన Appran మరియు తలకి Head Cover వాడాలి.

  • TMF materials వేటిని దేనికి వాడాలో HMs చెప్పాలి.రోజు వాటిని ఉపయోగించునట్లు చూడాలి.
  • Cooking cost  Sep-2022 నుండి పెరిగిన విషయం తెలియజేయాలి.
  • స్కూల్ కి హాజర్ అయిన పిల్లలందరికీ egg & chikki ఇవ్వవచ్చు...కానీ భోజనం opt చేసిన వారిని మాత్రమే meals taken లో వ్రాయాలి.
  • వంటలు రుచికరమైన విగా ఉండునట్లు చూడాలి.
  • అధికార్లు visit చేసినపుడు స్కూల్లో ఉన్నపిల్లలు మరియు మీల్స్ taken సరిపోవాలి.
  • లేకపోతే HMs ఇబ్బంది పడవలసి వస్తుంది.
  • HMs అందరూ పై సూచనలు Follow అవ్వవసిందిగా కోరడమైనది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Honorable MDM State Director informed through webex"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0