Orientation to the teachers of Andhra Pradesh on " Teacher Training Need Analysis Form " AP - SALT Project by Leadership for Equity & APSCERT .
Orientation to the teachers of Andhra Pradesh on " Teacher Training Need Analysis Form " AP - SALT Project by Leadership for Equity & APSCERT .
Rural IT Quiz - 2022
మార్గదర్శకాలు :
- గ్రామీణ ప్రాంతాల్లో 8 తరగతి నుంచి 12 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు.
- పాఠశాల స్థాయిలో ఇవ్వబడిన Model Question Paper ఆధారంగా గరిష్టంగా 4 విద్యార్థులను ఎంపిక చేసి ఇచ్చిన కింద కనబరచిన google form ద్వారా వారి వివరాలను జిల్లా స్థాయికి అందచేయాలి.
- ఎంపిక చేయబడిన విద్యార్థులకు సెప్టెంబర్ 25 న user ID మరియు password పంపబడతాయి.
- 27 సెప్టెంబర్ న ఆన్ లైన్ లో మాక్ టెస్టు నిర్వహించబడుతుంది.
- 28 సెప్టెంబర్ న ఆన్ లైన్ లో క్విజ్ నిర్వహించబడుతుంది.
- అక్టోబర్ లో ఆన్ లైన్ లో Regional Finals నిర్వహించబడును.
- నవంబర్ లో జాతీయ స్థాయి క్విజ్ బెంగళూరు లో భౌతికంగా నిర్వహించబడును.
VIEW THE VIDEO
0 Response to "Orientation to the teachers of Andhra Pradesh on " Teacher Training Need Analysis Form " AP - SALT Project by Leadership for Equity & APSCERT ."
Post a Comment