Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Pumpkin seeds act as a sweetener for those with sugar.

 షుగర్‌ ఉన్నవారికి గుమ్మడి గింజలు సంజీవిని గా పనిచేస్తాయి.

Pumpkin seeds act as a sweetener for those with sugar.

ఇండియాలో షుగర్‌ వ్యాది ఉన్న వారి సంఖ్య దేశ జనాభ పెరిగినట్లుగా పెరుగుతుంది. ఇది ఆహారపు అలవాట్లు మరియు లైఫ్‌ స్టైల్‌ కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిన సమయంలో ఇన్సులిన్ ను అందించడం వల్ల నార్మల్ అవుతుంది. షుగర్‌ వ్యాదిగ్రస్తులు రెగ్యులర్‌ గా మందులు వాడుతూనే ఉండాలి. ఇన్సులిన్‌ శాతంను పెంచుకునేందుకు ట్యాబ్లెట్‌ లేదా ఇంజక్షన్ వేయడం అవసరం లేకుండానే కొన్ని ఆహార పదార్థాలతో షుగర్ ను కంట్రోల్‌ లో పెట్టవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు.

పదే పదే ఇంజక్షన్ వేసుకునే వారికి గుమ్మడికాయ మరియు గింజలు సంజీవని గా పని చేస్తుంది అంటున్నారు. షుగర్‌ వ్యాదితో బాధ పడుతున్న వారు రెగ్యులర్‌ గా గుమ్మడి గింజలు మరియు గుమ్మడి కాయ ను తినడం వల్ల ఉపశమనం దక్కుతుంది.

రెగ్యులర్‌ గా గుమ్మడి కాయలు తినే వారు ఒకటి రెండు రోజులు ఇన్సులిన్ తీసుకోకుండా ఉండవచ్చు. ఎంత రెగ్యులర్‌ గా తింటే అంతగా షుగర్‌ వ్యాది కంట్రోల్‌ లో ఉంటుంది. తద్వార షుగర్‌ కు తీసుకునే ఇన్సులిన్‌ ను కూడా పక్కకు పెట్టవచ్చు. ఇన్సులిన్ ను ఎక్కువ వాడటం అనేది శరీరంపై ప్రభావం చూపిస్తుంది. మానసిక స్థితిని కూడా మార్చుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇన్సులిన్‌ తగ్గించి ప్రత్యామ్నాయంగా గుమ్మడి గింజలను వినియోగిస్తే ఉత్తమం అనేది ఆయుర్వేద వైద్యుల సలహా.

షుగర్‌ లెవల్స్ పెంచడంలో గుమ్మడి గింజలు సమర్థవంతంగా పని చేస్తాయని వారు నిర్థారించారు. గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కూడా పట్టించుకునే వారు కొద్ది మంది ఉంటారు. గుమ్మడి గింజలను షుగర్‌ వ్యాది కి సంబంధించిన చికిత్స కోసం వినియోగించే వారు అతి కొద్ది మంది మాత్రమే. ముందు ముందు షుగర్‌ వ్యాదిగ్రస్తులు మరింత మంది పెరిగే అవకాశం ఉంది.  విటమిన్‌ ఏ మరియు సి లు ఇంకా పోలిక్ యాసిడ్‌, ప్రోటీన్లు ఇంకా ఐరన్ కూడా గుమ్మడి గింజల్లో ఉంటాయి కనుక అసలు లైట్ తీసుకోవద్దు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Pumpkin seeds act as a sweetener for those with sugar."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0