Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

WhatsApp: Another cool feature from WhatsApp. You can reply automatically even if you are busy.

WhatsApp: వాట్సాప్‌ నుంచి ఇంకో మంచి ఫీచర్. బిజీగా ఉన్నా ఆటోమెటిక్‌గా ఇలా రిప్లై ఇవ్వొచ్చు.

WhatsApp: Another cool feature from WhatsApp.  You can reply automatically even if you are busy.

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన ఫీచర్లు తీసుకు వచ్చింది. కానీ ఆటోరిప్లై ఫీచర్‌ను ఇంకా పరిచయం చేయలేదు. అయితే ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉపయోగించి యూజర్లు ఆటో రిప్లై సెట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రాసెస్ చెక్ చేయండి.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన ఫీచర్లు (Features) తీసుకు వచ్చింది. కానీ ఆటోరిప్లై ఫీచర్‌ (Auto Reply Feature)ను ఇంకా పరిచయం చేయలేదు. దీనివల్ల ఏదైనా మీటింగ్ లేదా జర్నీలో ఉన్నప్పుడు వాట్సాప్ ద్వారా అవతలి వ్యక్తికి క్విక్ రిప్లై ఇవ్వడం సాధ్యం కావడం లేదు.

వాట్సాప్ ఇప్పట్లో ఈ ఫీచర్ లాంచ్ చేసే సూచనలు కనిపించడం లేదు. అయితే ఒక ఆల్టర్నేటివ్ మెథడ్‌లో ఆటో రిప్లై ఫీచర్‌ను ఆన్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

ఈ ఆటోరిప్లై మెథడ్ అనేది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇది వాట్సాప్ బిజినెస్‌లో అందుబాటులో ఉంది కానీ వాట్సాప్ రెగ్యులర్ వెర్షన్‌లో ఇంకా లాంచ్ కాలేదు. అయితే ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉపయోగించి యూజర్లు ఆటో రిప్లై సెట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రాసెస్ చెక్ చేయండి.

ఆండ్రాయిడ్ యూజర్లు ప్లేస్టోర్ నుంచి వాట్స్ఆటో (WhatsAuto) అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. లేదంటే https://play.google.com/store/apps/details?id=com.guibais.whatsauto&hl=en_IN&gl=US లింక్ పై క్లిక్ చేసి వాట్స్ఆటో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

డౌన్‌లోడ్ చేసిన యాప్‌ను ఫోన్‌లో లాంచ్ చేయాలి. మీకు ఇప్పుడు హోమ్‌ పేజీలో పైభాగంలో ఆటో రిప్లై ఆఫ్ (Auto Reply OFF) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఆటో రిప్లై ఆన్ కావాలంటే మీరు మీ మొబైల్‌లో కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

డౌన్‌లోడ్ చేసిన యాప్‌ను ఫోన్‌లో లాంచ్ చేయాలి. మీకు ఇప్పుడు హోమ్‌ పేజీలో పైభాగంలో ఆటో రిప్లై ఆఫ్ (Auto Reply OFF) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఆటో రిప్లై ఆన్ కావాలంటే మీరు మీ మొబైల్‌లో కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఆటో రిప్లై టర్న్ ఆన్ చేసిన తర్వాత Auto Reply ON ఆప్షన్ కింద లేదా పక్కన ఒక పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ వాట్సాప్ కాంటాక్ట్స్‌కి ఆటోరిప్లైగా ఏం మెసేజ్ పంపాలని అనుకుంటున్నారో ఆ కంటెంట్ టైప్ చేయాలి. అంతే, ఆటోమేటిక్‌గా మీరు చెప్పదలుచుకున్న మెసేజ్ అవతలి వ్యక్తి పంపిన మెసేజ్‌కు రిప్లై రూపంలో వెళ్లిపోతుంది

యాప్‌లో మెనూ ట్యాబ్‌కి వెళ్లి మీరు ఆటో రిప్లై ఎలా ఉండాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ మెనూ ట్యాబ్‌కి వెళ్లిన తర్వాత మీకు మెనూ రిప్లై (Menu Reply), కస్టమ్ రిప్లై (Custom Reply), సర్వర్ రిప్లై, వెల్కమ్ మెసేజ్ స్ప్రెడ్షీట్ వంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి.

ఈ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన వాటిని పెన్సిల్ ఐకాన్‌పై నొక్కడం ద్వారా ఎంపిక చేసుకొని దాన్ని ఆటో రిప్లైగా సెండ్ చేయవచ్చు. ఆటో రిప్లై అందరికీ ఇవ్వాలా లేక నచ్చిన వారికి ఇవ్వాలా అనేది కాంటాక్ట్స్ (Contacts) ట్యాబ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "WhatsApp: Another cool feature from WhatsApp. You can reply automatically even if you are busy."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0