Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IRCTC Agent : Know complete information before becoming an IRCTC agent

 IRCTC Agent : IRCTC ఏజెంట్ అయ్యే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు.

IRCTC Agent : Know complete information before becoming an IRCTC agent


 IRCTC Agent : ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఐ ఆర్ సి టి సి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ కార్పొరేషన్ టూరిజం, కేవలం ఐఆర్సిటిసి ద్వారా కేవలం 3999 పెట్టుబడితో రైల్వే టికెట్ బుకింగ్ ఏజెంట్గా మారవచ్చు..

రోజు కోట్లాదిమంది ఈ టికెట్ను బుక్ చేసుకుంటూ ఉంటారు. దీని ద్వారా మీరు కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. దీనికోసం మీరు ఐఆర్సిటిసి ఏజెంట్గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎవరైనా చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. అయితే దీనికి కావాల్సిన అర్హతలు క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు.. కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు మీరు బుకింగ్ ఏజెంట్గా మారొచ్చు.. అయితే ప్రస్తుతం ఐ ఆర్ టి సి రెండు ఆఫర్లు మీ ముందుకి తీసుకొచ్చింది. ఒక సంవత్సరం ఏజెన్సీ కోసం 3999 రూపాయలు.. అలాగే రెండేళ్ల ఏజెన్సీ కోసం 6999 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతినెల 100 టికెట్లు బుక్ చేస్తే టికెట్ కు పది రూపాయలు చొప్పున చార్జీలు ఉంటాయి. అలాగే 101 నుంచి 300 టికెట్లు బుక్ చేస్తే ప్రతి టిక్కెట్ కి ఎనిమిది రూపాయలు చేస్తే టికెట్ కు 5 రూపాయలు చార్జీలు ఉంటాయి.

ఇప్పుడు ఈ ఏజెన్సీ సేవలు ఎలా అందిస్తారో చూద్దాం..IRCTC బుకింగ్ ఏజెన్సీలు ఎన్ని కోట్లు టికెట్లు అయినా బుక్ చేసుకోవచ్చు. చేసిన టికెట్లను క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. రైల్వే ఏజెన్సీ తీసుకోవడానికి ఎటువంటి ట్రేడ్ లైసెన్స్ అవసరం ఉండదు. హోటల్లో ఏజెన్సీ డీటెయిల్స్ కానీ టికెట్ పై ఫ్రెండ్ కానీ బుకింగ్ హోటల్లో డైరెక్ట్ గా లాగిన్ అయితే అవ్వచ్చు.. ఎలా దీని ద్వారా అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా బుకింగ్ జరుగుతుంది. దీనికి ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాం…IRCTC ఓపెన్ చేసి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసుకోవాలి. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పే చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.. ముందుగా బ్రౌజర్ ని ఓపెన్ చేసి డిజిటల్ సేవ అని టైప్ చేయండి. దానిమీద క్లిక్ చేసి లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది. అలా లాగిన్ అవ్వండి. తర్వాత సర్చ్ బార్లు IRCTC అని టైప్ చేయండి. అక్కడ మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్పుడు టికెట్ బుకింగ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఆ హోటల్ మనకి ఓపెన్ అవుతుంది. ఏజెన్సీ కోడ్ తో మీరు లాగిన్ అవ్వండి.

All About IRCTC Authorized Agent

మీరు ఇలా లాగిన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటిపి ఫిల్ చేసి లాగిన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీరు ఎక్కడ నుంచి హోటల్ కి ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో ఆడ్రెస్ ఇచ్చి ఎక్కడికి వెళ్తున్నారు కూడా అడ్రస్ టైప్ చేయండి. ఏ డేట్ లో వెళ్లాలనుకుంటున్నారు. ఆ డేట్ కూడా అక్కడ టైప్ చేస్తే ఇది ఏ టైం కి చేరుకోవాలో కూడా అక్కడ చూపిస్తుంది. ప్యాసింజర్ నేమ్, ఏజ్, మేల్, ఫిమేల్ ఫిల్ చేస్తే అర్థమవుతుంది. ఒక్క టికెట్ కు 5 ప్యాసింజర్స్ కి సైడ్స్ ఉంటుంది. ఫైవ్ మెంబర్స్ ఒక టికెట్ మీద బుక్ చేసుకోవచ్చు. తర్వాత మీ మొబైల్ నెంబరు మీఇంటికి అడ్రస్ అడుగుతుంది అక్కడ ఇచ్చేయాలి. అక్కడ ఆ డ్రెస్ ఇవ్వగానే మీ డీటెయిల్స్ అన్ని అక్కడ చూపిస్తుంది. వాలిడిటీ అన్ని అప్లై చేసినట్లయితే పేమెంట్ జరిగిపోతుంది. ఈ టికెట్ మీద ఎంత కమిషన్ వస్తుందని చూద్దాం… నానేసి టికెట్ బుక్ చేస్తే టికెట్ కు 20 రూపాయలు కమిషన్ ఉంటుంది. అలాగే ఏసీ క్లాస్ అయితే టికెట్ కు 40 రూపాయలు కమీషన్ అందిస్తారు. ఈ విధంగా మీరు సుమారు నెలకు 80000 రూపాయలను, నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IRCTC Agent : Know complete information before becoming an IRCTC agent"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0