Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSCGroup-4 Junior Assistant Screening Test Result Released

 APPSC  గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదల.

APPSCGroup-4 Junior Assistant Screening Test Result Released

రెవెన్యూ శాఖలో గ్రూప్- 4 ఉద్యోగాలైన జూనియర్ అసిస్టెంట్ నియామకాల కోసం జులై 31 న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది . మెయిన్స్ పరీక్షకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది . స్క్రీనింగ్ పరీక్షకు 2,11,341 మంది హాజరుకాగా 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు . మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు . ఫలితాలు క్రింది లింకు ద్వారా పొందగలరు.

APPSC GROUP-IV RESULTS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSCGroup-4 Junior Assistant Screening Test Result Released"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0