Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Orientation on Class Room Based Assessment on 29.10.2022 at 10.30 a.m by AP SCERT

Orientation on Class Room Based Assessment on 29.10.2022 at 10.30 a.m by AP SCERT

https://youtu.be/QIXh0QSzYLc


AP FA 1, CRBA Syllabus 2022 Download


CRBA Instructions in Telugu Download


సీబీఏ విధానంలో కొన్ని ముఖ్యాంశాలు.

  • 1,2 తరగతుల విద్యార్థులు ఓఎంఆర్ను నింపలేరు. కాబట్టి వారు చెప్పే సమాధానాలు ఆధారంగా ఉపాధ్యాయుడే ఓఎంఆర్ను నింపాల్సి ఉంటుంది.
  • 3,4,5 తరగతులకు టీచర్లు విద్యార్థులతో ఓఎంఆర్ నింపించాల్సి ఉంటుంది.
  • ప్రతి ఓఎంఆర్ షీటులో విద్యార్థి పేరు, ఐడీ నంబరు, పాఠశాల డైస్కోడ్ను ముద్రించి సరఫరా చేస్తారు.
  • 1-5 తరగతులకు నాలుగు సబ్జెక్టులకు ఒక ఓఎంఆర్, 6-8 తరగతులకు ఆరు సబ్జెక్టులకు ఒక ఓఎంఆర్ అందజేస్తారు.
  • విద్యార్థి పరీక్ష రాయగానే ఓఎంఆర్తో పాటు,ప్రశ్నపత్రాన్ని ఉపాధ్యాయులకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రంలో 15 మార్కులు ఆబ్జెక్టివ్, ఐదు మార్కులకు రాత పరీక్షకు ప్రశ్నలుంటాయి.
  • ఈ నెల 29న సీబీఏ విధానంపై నిర్వహించే పరీక్షలపై ఎస్సీఈఆర్టీ ఉపాధ్యాయులకు వెబినార్లో అవగాహన కల్పించనున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Orientation on Class Room Based Assessment on 29.10.2022 at 10.30 a.m by AP SCERT"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0