Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

TaRL TRAINING SCHEDULE

TaRL TRAINING SCHEDULE

TaRL TRAINING SCHEDULE

TaRL Telugu Manual

TaRL Telugu Methodology

TaRL Maths Manual

TaRL Maths Methodology

TaRL Baseline Test Formats

DOWNLOAD TaRL SCHEDULE

అందరూ MIS,  CO, CRP లకు తెలియజేయునది 17వ తేదీ నుంచి మొదలయ్యే TaRL ట్రైనింగ్ కొరకు కొన్ని సూచనలు

ఈ ట్రైనింగ్ 3,4,5 తరగతి బోధించే ఉపాధ్యాయులకు మాత్రమే

ఈరోజు ఉదయం మీకు ఒక స్ప్రెడ్షీట్ మెయిల్ చేయడం జరిగింది దానిలో 1,2 తరగతులు మాత్రమే బోధించే ఉపాధ్యాయులను విడిగాను 3,4,5 తరగతిలో బోధించే ఉపాధ్యాయులు విడిగాను వేయవలెను.

1-5th  వరకు ఉన్న సింగిల్ స్కూల్ టీచర్లు కూడా ట్రైనింగ్ తీసుకోవలెను. వారికి 1 or 2 Spells లో ఏదో ఒక దానిలో ఆల్టర్నేట్ అరేంజ్ చేసి మాత్రమే పంపవలెను.కావున వారిని కూడా 3,4,5లో చూపించవలెను.

Merg అవ్వగా మిగిలి ఉన్న 1 & 2 మాత్రమే బోధిస్తున్న ఉపాధ్యాయులు ఈ ట్రైనింగ్ కు రానవసరం లేదు.

3,4,5 తరగతులు హైస్కూల్లో Merg అయి అక్కడ SGT ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉంటే వారు రావలెను.

ఒకవేళ హైస్కూల్లో SGT లు లేకపోతే ఒక తెలుగు & లెక్కలు ఉపాధ్యాయులు ఏదో ఒక Spell లో హాజరుకావలెను.

TaRL Baseline test all formats

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "TaRL TRAINING SCHEDULE"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0