Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CCE Marks Entry FA- 1 Marks Entry 2022-2023

CCE Marks Entry  FA-I Marks Entry 2022 - 2023 విద్యా సంవత్సరంలో FA 1 మార్క్స్ నమోదు చేయుటకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు మీ పాఠశాల లాగిన్ లు మీ విద్యార్థుల యొక్క మార్కులు నమోదు చేయవచ్చు

CCE Marks Entry FA- 1 Marks Entry 2022-2023

మార్కులు నమోదు చేయడంలో ఈ విద్యా సంవత్సరంలో వచ్చిన మార్పులు:

వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థి మార్కులు నమోదు చేసే అవకాశం

సబ్జెక్టుల వారీగా మార్కుల నమోదు చేసే అవకాశం ఇచ్చారు

విద్యార్థి Absent/Present Option ఇచ్చారు

ఈ క్రింది వెబ్ సైట్ లింక్ ద్వారా మీ విద్యార్థుల మార్కులు నమోదు చేయగలరు.

FA-1 Marks entry option enabled.

  • Step 1: https://studentinfo.ap.gov.in
  • Step2: Dept login
  • Step3: CCE Marks
  • Step 4: Select FA1 services
  • Step 5: Select FA1 Marks entry
  • Step 6: Select Academic year (2022-23)
  • Select Studing Class
  • Select Section
  • Select Subject
  • Step 7: Get details
  • Enter marks for each student 

CCE Marks Entry Website

CCE Marks FA-I Entry Video

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CCE Marks Entry FA- 1 Marks Entry 2022-2023"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0