Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Complete information of Andhra Pradesh-26 new districts

 ఆంధ్రప్రదేశ్ -26 కొత్త జిల్లాల పూర్తి సమాచారం

Complete information of Andhra Pradesh-26 new districts

1.: శ్రీకాకుళం జిల్లా  

🟦జిల్లా కేంద్రం: 

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)

🟫రెవెన్యూ డివిజన్లు: పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం.

🟩  మండలాలు : 30,

పలాస డివిజన్‌లోని మండలాలు: ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం

టెక్కలి డివిజన్‌లోని మండలాలు: టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట, మలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, లక్ష్మినరసుపేట, 

శ్రీకాకుళం డివిజన్‌లో మండలాలు: శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బుర్జ, నరసన్నపేట, పొలాకి, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జలుమూరు, గంగువారిశిగడం

🟨విస్తీర్ణం: 4,591 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా: 21.914 లక్షలు  

2.విజయనగరం  జిల్లా

🟦జిల్లా కేంద్రం : విజయనగరం

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, గజపతినగరం)

🟫రెవెన్యూ డివిజన్లు : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం. 

🟩మండలాలు : 27

బొబ్బిలి డివిజన్‌లో మండలాలు : బొబ్బిలి, రామభద్రాపురం, బాదంగి, తెర్లాం, గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ

చీపురుపల్లి డివిజన్‌లో మండలాలు: చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిదం, వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం

విజయనగరం డివిజన్‌లో మండలాలు : విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, శృంగవరపుకోట, జామి, వెపడ, లక్కవరపుకోట, కొత్తవలస

🟨విస్తీర్ణం : 4,122 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా : 19.308 లక్షలు 

3. పార్వతీపురం మన్యం జిల్లా

🟦జిల్లా కేంద్రం : పార్వతీపురం

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 4 (పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం)

🟫రెవెన్యూ డివిజన్లు:  పార్వతీపురం, పాలకొండ

🟩మండలాలు : 15

పార్వతీపురం డివిజన్‌లో మండలాలు : పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి

పాలకొండ డివిజన్‌లో మండలాలు : జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం

🟨విస్తీర్ణం : 3,659 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా : 9.253 లక్షలు  

4.అల్లూరి సీతారామరాజు జిల్లా 

🟦జిల్లా కేంద్రం : పాడేరు

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 3 (పాడేరు, అరకు, రంపచోడవరం)

🟫రెవెన్యూ డివిజన్లు : పాడేరు, రంపచోడవరం

🟩మండలాలు : 22

పాడేరు డివిజన్‌లో మండలాలు : అరకు వ్యాలీ, పెదబయలు, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు, హకుంపేట, అనంతగిరి, పాడేరు, జి మడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు

రంపచోడవరం డివిజన్‌లో మండలాలు : రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, యెటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం

🟨విస్తీర్ణం : 12,251 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా : 9.54 లక్షలు

5. విశాఖపట్నం జిల్లా

🟦జిల్లా కేంద్రం : విశాఖపట్నం

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు :  6 (భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక)

🟫రెవెన్యూ డివిజన్లు : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం. 

🟩మండలాలు : 11

భీమునిపట్నం డివిజన్‌లో మండలాలు : భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్, సీతమ్మధార

విశాఖపట్నం డివిజన్‌లో మండలాలు : గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, ములగడ, మహారాణిపేట, పెందుర్తి

🟨విస్తీర్ణం : 1,048 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా : 19.595 లక్షలు

6.అనకాపల్లి జిల్లా

🟦జిల్లా కేంద్రం : అనకాపల్లి

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం)

🟫రెవెన్యూ డివిజన్లు : అనకాపల్లి, నర్సీపట్నం

🟩మండలాలు : 24

అనకాపల్లి డివిజన్‌లో  మండలాలు : దేవరపల్లి, కె కొత్తపాడు, అనకాపల్లి, కశింకోట, యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం

నర్సీపట్నం డివిజన్‌లో మండలాలు : నర్సీపట్నం, గోలుగొండ, మాకవారిపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటఅవురుట్ల, ఎస్‌ రాయవరం, రావికమతం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ

🟨విస్తీర్ణం : 4,292 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా : 17.270 లక్షలు

7. కాకినాడ జిల్లా

🟦జిల్లా కేంద్రం : కాకినాడ

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం)

🟫రెవెన్యూ డివిజన్లు : పెద్దాపురం, కాకినాడ

🟩మండలాలు : 21

పెద్దాపురం డివిజన్‌లో మండలాలు : పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి, తొండంగి

కాకినాడ డివిజన్‌లో మండలాలు : సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి, కరప, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, పెదపూడి, కాజులూరు, తాళ్లరేవు

🟨విస్తీర్ణం : 3,019 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా : 20.923 లక్షలు

8. కోనసీమ జిల్లా

🟦జిల్లా కేంద్రం : అమలాపురం

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం)

🟫రెవెన్యూ డివిజన్లు : రామచంద్రాపురం, అమలాపురం

🟩మండలాలు : 22    

రామచంద్రాపురం డివిజన్‌లో మండలాలు : రామచంద్రాపురం, కె గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు

అమలాపురం డివిజన్‌లో మండలాలు : ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, 

🟨విస్తీర్ణం : 2,083 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా : 17.191 లక్షలు

9.తూర్పుగోదావరి జిల్లా

🟦జిల్లా కేంద్రం : రాజమండ్రి

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)

🟫రెవెన్యూ డివిజన్లు : రాజమండ్రి, కొవ్వూరు

🟩మండలాలు : 19

రాజమండ్రి డివిజన్‌లో మండలాలు : రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట

కొవ్వూరు డివిజన్‌లో మండలాలు : కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల

🟨విస్తీర్ణం : 2,561 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా : 18.323 లక్షలు

10. పశ్చిమగోదావరి జిల్లా

🟦జిల్లా కేంద్రం: భీమవరం

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం)

🟫రెవెన్యూ డివిజన్లు : నర్సాపురం, భీమవరం (కొత్త). 

🟩మండలాలు : 20

నర్సాపురం డివిజన్‌లో మండలాలు : నర్సాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, ఇరగవరం

భీమవరం డివిజన్‌లో మండలాలు : అత్తిలి,గణపవరం, భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు, తాడేపల్లిగూడెం, పెంటపాడు 

🟨విస్తీర్ణం: 2,178 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా: 17.80 లక్షలు

 11.ఏలూరు జిల్లా

🟦జిల్లా కేంద్రం: ఏలూరు

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి)

🟫రెవెన్యూ డివిజన్లు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు. 

🟩మండలాలు : 28

జంగారెడ్డిగూడెం డివిజన్‌లో మండలాలు: జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, కామవరపుకోట, టి నర్సాపురం, ద్వారకాతిరుమల

ఏలూరు డివిజన్‌లో మండలాలు: ఏలూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, 

నూజివీడు డివిజన్‌లో మండలాలు: నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి, లింగపాలెం

🟨విస్తీర్ణం: 6,679 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా: 20.717 లక్షలు

12. కృష్ణా జిల్లా

🟦జిల్లా కేంద్రం : మచిలీపట్నం

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు)

🟫రెవెన్యూ డివిజన్లు : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

🟩మండలాలు : 25

గుడివాడ డివిజన్‌లో మండలాలు : గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు

ఉయ్యూరు డివిజన్‌లో మండలాలు: ఉయ్యూరు, పమిడిముక్కల, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి

మచిలీపట్నం డివిజన్‌లో మండలాలు : పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు

🟨విస్తీర్ణం : 3,775 చదరపు కిలోమీటర్లు

🟧జనాభా : 17.35 లక్షలు

13.ప్రకాశం జిల్లా

🟦జిల్లా కేంద్రం: ఒంగోలు

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలు,కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం)

🟫రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, కనిగిరి (కొత్త), ఒంగోలు. 

🟩మండలాలు : 38

మార్కాపురం డివిజన్‌లో మండలాలు: మార్కాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు

కనిగిరి డివిజన్‌లో మండలాలు: పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, పొన్నలూరు

ఒంగోలు డివిజన్‌లో మండలాలు: ముండ్లమూరు, కొండపి, జరుగుమిల్లి, తాళ్లూరు, శింగరాయకొండ, ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు

🟨విస్తీర్ణం: 14,322 చ.కి.మీ. 

🟧జనాభా : 22.88 లక్షలు

14.బాపట్ల జిల్లా

🟦జిల్లా కేంద్రం: బాపట్ల. 

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల)

🟫రెవెన్యూ డివిజన్లు: బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

🟩మండలాలు: 25

బాపట్ల డివిజన్‌లో మండలాలు: వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టవానిపాలెం, కర్లపాలెం

చీరాల డివిజన్‌లో మండలాలు: చీరాల, వేటపాలెం, అద్దంకి, జె పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు

🟨విస్తీర్ణం : 3,829 చ.కిమీ

🟧. జనాభా: 15.87 లక్షలు

STU

15. పల్నాడు జిల్లా

🟦జిల్లా కేంద్రం: నర్సరావుపేట

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి)

🟫రెవెన్యూ డివిజన్లు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త). 

🟩మండలాలు : 28

గురజాల డివిజన్‌లో మండలాలు : గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి, బొల్లాపల్లి

సత్తెనపల్లి డివిజన్‌లో మండలాలు : సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు, బెల్లంకొండ, నకిరేకల్లు

నర్సరావుపేట డివిజన్‌లో మండలాలు : చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, నర్సరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, నూజెండ్ల, శావల్యపురం, ఈపూరు

🟨విస్తీర్ణం : 7,298చ.కిమీ.  

🟧జనాభా: 20.42 లక్షలు

16.గుంటూరు జిల్లా

🟦జిల్లా కేంద్రం : గుంటూరు

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తాడికొండ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు)

🟫రెవెన్యూ డివిజన్లు : గుంటూరు, తెనాలి

🟩మండలాలు : 18

గుంటూరు డివిజన్‌లో మండలాలు : తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని

తెనాలి డివిజన్‌లో మండలాలు: మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమాను

🟨విస్తీర్ణం : 2,443 చ.కిమీ. 

🟧జనాభా : 20.91 లక్షలు

17.ఎన్టీఆర్‌ జిల్లా

🟦జిల్లా కేంద్రం : విజయవాడ. 

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం)

🟫రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త). 

🟩మండలాలు : 20

తిరువూరు డివిజన్‌లో మండలాలు : రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం

నందిగామ డివిజన్‌లో మండలాలు: నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరుళ్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి

విజయవాడ డివిజన్‌లో మండలాలు: ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ ఈస్ట్, జి.కొండూరు

🟨విస్తీర్ణం : 3,316 చ.కిమీ. 

🟧జనాభా : 22.19 లక్షలు

18.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

🟦జిల్లా కేంద్రం: నెల్లూరు.

🟪 అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు)

🟫రెవెన్యూ డివిజన్లు: కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు. 

🟩మండలాలు: 38

కందుకూరు డివిజన్‌లో మండలాలు: కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు

కావలి డివిజన్‌లో మండలాలు: కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, దత్తులూరు, విడవలూరు, కొడవలూరు, వింజమూరు

ఆత్మకూరు డివిజన్‌లో మండలాలు: ఆత్మకూరు, పేజర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, కలువోయ, 

నెల్లూరు డివిజన్‌లో మండలాలు: నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, సైదాపురం, రాపూరు

🟨విస్తీర్ణం: 10,441 చ.కి.మీ.

🟧 జనాభా: 24.697 లక్షలు

19.కర్నూలు జిల్లా

🟦జిల్లా కేంద్రం: కర్నూలు. 

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ)

🟫రెవెన్యూ డివిజన్లు: కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త). 

🟩మండలాలు: 26

కర్నూలు డివిజన్‌లో మండలాలు: కల్లూరు, ఓర్వకల్లు, సి బెళగల్, గూడూరు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కోడుమూరు, వెల్దుర్తి

ఆదోని డివిజన్‌లో మండలాలు: ఆదోని, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం, హొలగుంద, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల

పత్తికొండ డివిజన్‌లో మండలాలు: హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర ఈస్ట్, తుగ్గలి, కృష్ణగిరి

🟨విస్తీర్ణం: 7,980 చ.కి.మీ. 

🟧జనాభా: 22.717 లక్షలు

20.నంద్యాల జిల్లా

🟦జిల్లా కేంద్రం: నంద్యాల. 

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం). 

🟫రెవెన్యూ డివిజన్లు: ఆత్మకూరు (కొత్త), నంద్యాల, డోన్‌ (కొత్త). 

🟩మండలాలు: 29

ఆత్మకూరు డివిజన్‌లో మండలాలు: శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడుతూరు, బండి ఆత్మకూరు

నంద్యాల డివిజన్‌లో మండలాలు: నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం, గడివేముల, సంజామల, కొలిమిగుండ్ల

డోన్‌ డివిజన్‌లో మండలాలు: బనగానపల్లె, అవుకు, కోయిలకుంట్ల, డోన్, బేతంచర్ల, ప్యాపిలి

🟨విస్తీర్ణం: 9,682 చ.కి.మీ.

🟧 జనాభా: 17.818 లక్షలు

21.అనంతపురం జిల్లా

🟦జిల్లా కేంద్రం: అనంతపురం

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి)

🟫రెవెన్యూ డివిజన్లు: గుంతకల్‌ (కొత్త), అనంతపురం, కళ్యాణదుర్గం. 

🟩మండలాలు: 31

గుంతకల్‌ డివిజన్‌లో మండలాలు:  ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూర్, గుంతకల్, గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగూరు

అనంతపురం డివిజన్‌లో మండలాలు: అనంతపురం, తాడిపత్రి, కూడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యల్లనూరు, నార్పల, బీకే సముద్రం, రాప్తాడు

కళ్యాణదుర్గం డివిజన్‌లో మండలాలు : రాయదుర్గం, డి హీరేహల్, కనేకల్, బొమ్మనహాల్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, బెళుగుప్ప

🟨విస్తీర్ణం: 10,205 చ.కి.మీ

🟧. జనాభా: 22.411 లక్షలు

22. శ్రీ సత్యసాయి జిల్లా

🟦జిల్లా కేంద్రం: పుట్టపర్తి 

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం)

🟫రెవెన్యూ డివిజన్లు: ధర్మవరం, కదిరి, పుట్టపర్తి (కొత్త), పెనుకొండ. 

🟩మండలాలు: 32

ధర్మవరం డివిజన్‌లో మండలాలు : ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, రామగిరి, కనగానిపల్లి, చెన్నేకొత్తపల్లి

కదిరి డివిజన్‌లో మండలాలు : కదిరి, తలుపుల, నంబులపూలకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, అమడగూరు

పుట్టపర్తి డివిజన్‌లో మండలాలు: బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి, నల్లమాడ, ఓ.డి.చెరువు, గోరంట్ల

పెనుగొండ డివిజన్‌లో మండలాలు: పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, చిల్లమత్తూరు, మడకశిర, పరిగి, లేపాక్షి, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగళి

🟨విస్తీర్ణం: 8,925 చ.కిమీ. 

🟧జనాభా: 18.400 లక్షలు

23. వైఎస్సార్‌ జిల్లా

🟦జిల్లా కేంద్రం: కడప 

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు)

🟫రెవెన్యూ డివిజన్లు: బద్వేల్, కడప, జమ్మలమడుగు

🟩మండలాలు: 36

బద్వేల్‌ డివిజన్‌లో మండలాలు: మైదుకూరు, దువ్వూరు, చాపాడు, శ్రీ అవధూత కాశీనాయన మండలం, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, గోపవరం, బ్రహ్మంగారి మఠం, అట్లూరు, ఖాజీపేట

కడప డివిజన్‌లో మండలాలు: కడప, చక్రాయిపేట, ఎర్రగుంట్ల, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట, సిద్ధవటం, వేంపల్లె

జమ్మలమడుగు డివిజన్‌లో  మండలాలు: జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం

🟨విస్తీర్ణం: 11,228 చ.కి.మీ.

🟧 జనాభా: 20.607 లక్షలు

24. అన్నమయ్య జిల్లా

🟦జిల్లా కేంద్రం: రాయచోటి

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు)

🟫రెవెన్యూ డివిజన్లు: రాజంపేట, రాయచోటి (కొత్త), మదనపల్లె. 

🟩మండలాలు: 30

రాజంపేట డివిజన్‌లో మండలాలు: పోడూరు, పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు, వీరబల్లె, టి సుందరపల్లె

రాయచోటి డివిజన్‌లో మండలాలు: రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కలకాడ, కంభంవారిపల్లె. మదనపల్లె డివిజన్‌లో మండలాలు: మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, మొలకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్ప సముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం

🟨విస్తీర్ణం: 7,954 చ.కి.మీ. 

🟧జనాభా: 16.973 లక్షలు

25. చిత్తూరు జిల్లా

🟦జిల్లా కేంద్రం: చిత్తూరు 

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమలేరు, కుప్పం, పుంగనూరు). 

🟫రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త).

 🟩మండలాలు: 31

నగరి డివిజన్‌లో మండలాలు: నగరి, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటినగరం, నిండ్ర, విజయపురం

చిత్తూరు డివిజన్‌లో మండలాలు: చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, తవణంపల్లె, ఈరాల, పులిచెర్ల, రొంపిచర్ల

పలమనేరు డివిజన్‌లో మండలాలు: పలమనేరు, గంగవరం, పెదపంజాని, సోమ్ల, చౌడుపల్లి, పుంగనూరు, సదుం, బంగారుపాలెం, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట

కుప్పం డివిజన్‌లో మండలాలు: కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం

🟨విస్తీర్ణం: 6,855 చ.కి.మీ. 

🟧జనాభా: 18.730 లక్షలు

26. తిరుపతి జిల్లా

🟦జిల్లా కేంద్రం: తిరుపతి. 

🟪అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు). 

🟫రెవెన్యూ డివిజన్లు: గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి

🟩 మండలాలు: 34

గూడూరు డివిజన్‌లో మండలాలు: గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిత్తమూరు, బాలాయపల్లె, వెంకటగిరి, డక్కిలి

సూళ్లూరుపేట డివిజన్‌లో మండలాలు: ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, బుచ్చినాయుడి కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు

శ్రీకాళహస్తి డివిజన్‌లో మండలాలు: శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, కుమార వెంకట భూపాలపురం, నాగులాపురం, పిచ్చాటూరు, నారాయణవనం

తిరుపతి డివిజన్‌లో మండలాలు: తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, యర్రవారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పాకాల

🟨విస్తీర్ణం: 8,231 చ.కి.మీ.

🟧 జనాభా: 21.970 లక్షలు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Complete information of Andhra Pradesh-26 new districts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0