Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Especially 6 types of teacher's attendance reports are available. Their details

MEOs loin లో అన్ని రకాల రిపోర్ట్స్ enable చేయబడినవి.ముఖ్యంగా MIS reports లో.

స్టూడెంట్స్ అటెండెన్స్ రిపోర్ట్ enable చేయబడినది.

Especially 6 types of teacher's attendance reports are available. Their details

మీరు మీ మండలం లో ఏ స్కూల్స్ స్టూడెంట్ అటెండెన్స్ ఎంటర్ చేయలేదో..గమనించవచ్చు.

ముఖ్యంగా  6 రకాల  టీచర్స్ అటెండన్స్ రిపోర్ట్స్  అందుబాటులోకి వచ్చినవే   

1) టీచర్స్ అటెండన్స్ రిపోర్ట్ :

ఈ రిపోర్ట్ లో  మీ మండలం లో ని  స్కూల్స్ వారీగా  ఎంతమంది టీచర్స్ అటెండన్స్ మార్క్ చేసారు  లీవ్ అప్లై చేసారు  లేదా ఆబ్సెంట్  అయ్యారో చూడవచ్చు  ముందు మీ మండలo  పేరు వస్తుంది  దాని ఫై  క్లిక్ చేస్తే స్కూల్ వారి వివరాలు వస్తాయి 

2) List of Teachers  not attended 

ఈ రిపోర్ట్ లో  మీ మండలం  లో ఆబ్సెంట్ అయిన/ లేదా   అటెండన్స్  మార్క్ చేయని  టీచర్స్ వివరములు కనిపిస్తాయి  

3) List of teachers not registered

ఈ రిపోర్ట్ లో మీ మండలంలో  ఇంకనూ  రిజిస్టర్  కానీ టీచర్స్ వివరములు కనిపిస్తాయి.

4)  Total teachers not attended schools list 

ఈ రిపోర్ట్ లో మీ మండలంలో  స్కూల్ లో  అందరు టీచర్స్ అటెండ్ కానీ  స్కూల్స్  లిస్ట్ కనిపిస్తాయి.

5) Teachers not marked attendance for 5 days 

  మీ మండలంలో  వరసగా 5 రోజులపాటు అటెండన్స్ మార్క్ చేయని టీచర్స్ వివరములు ఉంటాయి.

6)  Leave Balance report 

ఈ రిపోర్ట్ లో   మీ మండలం  లో  ఇంకా లీవ్స్ అప్డేట్ చేయని టీచర్లు వివరాలు కనిపిస్తాయి     కనుక  మీరు   మీ యూసర్ నేమ్  మరియు పాస్వర్డ్ తో  లాగిన్ అయ్యి   రిపోర్ట్స్ ను observe  చేసి అందరు టీచర్స్ అటెండన్స్ సకాలం లో వేసే విధంగా చూడగలరు  అలాగే  స్టూడెంట్స్ అటెండన్స్ కూడా 10. 00  లోపున  మర్క్స్ చేసేటట్లు చూడగలరు. 


 website :: https://cse.ap.gov.in/TPM/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Especially 6 types of teacher's attendance reports are available. Their details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0