Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Henceforth SSC Board will be completely abolished.

ఇక నుండీ SSC బోర్డ్ పూర్తిగా రద్దు అవుతుంది.

Henceforth SSC Board will be completely abolished.

  • కారణమూ SSC విద్యా ఇక నుండి పూర్తిగా కొలమానము కాదు.
  • ఇంటర్మీడియట్ బోర్డు మాత్రము యధావిదిగా ఉంటుంది.
  • ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమై కొలమానముగా తీసుకొంటున్నారు.
  • ఈరోజు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది.ఇక నుండీ విద్యా విదానము ఇలాగ ఉండబోతుంది.

1)ప్రాథమిక విద్యా:-

i) నర్సరీ (ప్రారంభ వయస్సు మూడు లేదా వయస్సు 4 సంవత్సరాలు)

LKG, UKG, ప్రథమ తరగతి, రెండవ తరగతి  వరకు ఉంటుంది( మొత్తం ఐదు సంవత్సరాలు విద్య)*

2) హైస్కూల్ విద్యా:-  

i) మూడవ తరగతి నుండీ ఎనిమిదో తరగతి వరకు (మొత్తం ఆరు సంవత్సరాలు ఉంటుంది)

3)ఇంటర్మీడియట్ బోర్డ్.

i) కాలేజీ స్థాయి:-  తొమ్మిదో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఉంటుంది(మొత్తం నాలుగు సంవత్సరాలు ఉంటుంది) పైన పేర్కొన్నవి తరగతులు ఇకనుండి  నిర్బంధ విద్య కింద పరిగనిస్తారు.

పై కోర్సులు పూర్తి అయేతే.

4) విశ్వవిద్యాలయ విద్య/డిప్లొమా విద్యలు ఈ క్రింద  విదముగా ఉంటాయి.

i)రెండు సంత్సరాలు పూర్తి అయితే డిప్లమా విద్య అవుతుంది.

ii)మూడు సంత్సరాలు  పూర్తి అయితే సాధారణ డిగ్రీ పూర్తి  ఆవుతుంది.

iii)నాలుగు సంత్సరాలు పూర్తి అయితే ఇంజనీరింగ్ విద్య అవుతుంది.

పై కోర్సులు పూర్తి అయేతే.

5) PG కోర్స్ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది.

6) P.hd ప్రోగ్రామ్ మాత్రమే కోర్సు ను బట్టి ఉంటుంది.

ఒక ప్రత్యేక గమనిక:-

ఇందులో ఇప్పటి వరకులేని ఒక కొత్త విదానము వస్తుంది.

అదే ఇంతకు మునుపు పూర్తిగా కోర్సు పూర్తి అయితేనే డిగ్రీ /డిప్లామా సర్టిఫికేట్ ఇస్తారు.ఇప్పుడు విద్య ఇలా కాదు.

ప్రతి సంవత్సరం అన్నీ సబ్జెక్టులలో పాస్ అయిన ప్రతి సంవత్సరం ఒక సర్టిఫికేట్ ఇస్తారు.

వచ్చే సంవత్సరం చదవాలా లేదా అనేది విద్యార్థి మీద ఆధారపడి  ఉంటుంది.

ఒకవేల ఆ విద్యార్థి వేరే వేరే కారణాలవలన చదువు మాని వేస్తే,డిగ్రీ సర్టిఫికేట్ ఆ సంవత్సరం వరకు మాత్రమే ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Henceforth SSC Board will be completely abolished."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0