Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Nutritious meals for students

విద్యార్థులకు పోషకవిలువలతో కూడిన భోజనం



 ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

సర్కారు బడుల్లో ఈరోజు నుండి కొత్త మెనూఅమలుకానుంది. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన గోరుముద్ద ను ప్రభుత్వం వడ్డించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్ డే మీల్స్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

మెనూ అమలు ఇలా.

సోమమవారం: ప్రస్తుత మెనూః అన్నం, పప్పుచారు, కోడిగుడ్డుకూర, చిక్కీ

కొత్తమెనూ: హాట్పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు/కూరగాయల పులావ్,

కోడిగుడ్డుకూర, చిక్కీ

మంగళవారం:

ప్రస్తుతం: చింతపండు/నిమ్మకాయ పులిహోర, టమాట పప్పు,

ఉడికించిన కోడిగుడ్డు

కొత్తమెనూ: చింతపడు / నిమ్మకాయ పులిహోరా, టమాట పచ్చడి / దొండకాయ

పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు

బుధవారం: 

ప్రస్తుతం : కూరగాయల అన్నం, బంగళాదుంపకుర్మా, ఉడికించిన

కోడిగుడ్డు, చిక్కీ

కొత్తమెనూ : కూరగాయల అన్నం, బంగాళదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు,చిక్కీ

గురువారం: 

ప్రస్తుతం: కిచిడి, టమాట పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు

కొత్తమెనూ: సాంబార్బాత్, ఉడికించిన కోడిగుడ్డు 

శుక్రవారం: 

ప్రస్తుతం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ

కొత్తమెనూ అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ

శనివారం: 

ప్రస్తుత మెనూ: అన్నం, సాంబార్, తీపిపొంగలి కొత్తమెనూ: ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపిపొంగలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Nutritious meals for students"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0