Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

State Bank of India has announced vacancies for the posts of Specialist Cadre Officer.

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది.

State Bank of India has announced vacancies for the posts of Specialist Cadre Officer.

మొత్తం 65 పోస్టులకు ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతుంది . అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ sbi.co.in సందర్శించి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు(Application) చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 12. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు : 65. 

దీనిలో విభాగాల వారీగా ఇలా ఉన్నాయి. మేనేజర్ - 64 పోస్టులు, 

బోర్డు సలహాదారు - 1 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. BE/B.Tech , MBA చేసి ఉండాలి.

Board Advisor పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు IG ర్యాంక్ నుండి పదవీ విరమణ చేసి ఉండాలి . అంతే కాకుండా.. CAPFలో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు.

జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. SC/ST/PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. బ్యాంక్ కెరీర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పేమెంట్ గేట్‌వే ద్వారా ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఎంపిక ఇలా ఉంటుంది

ఎంపిక ప్రక్రియలో షార్ట్‌లిస్టింగ్ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించబడదు.

కొన్ని పోస్టులకు 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపిక కోసం మెరిట్ జాబితా కేవలం అవరోహణ క్రమంలో ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తయారు చేయబడుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "State Bank of India has announced vacancies for the posts of Specialist Cadre Officer."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0