Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Teachers Transfers 2022 - Points allocation

AP Teachers Transfers 2022 - Points allocation

(1) స్కూల్ కేటగిరి పాయింట్స్:

ప్రతి సం సర్వీసు Year కు HRA ప్రకారము

Cat I - 1,

Cat II-2,

Cat III-3,

Cat IV-5 పాయింట్లు (31.08.2022 నాటికి).

(2) వ్యక్తిగత సర్విస్ పాయింట్స్:

పూర్తి చేసిన ప్రతీ సం సర్విస్ కు 0.5 పాయింట్స్* (31.08.2022 నాటికి).

గత బదిలీలలో గరిష్ట పాయింట్స్ సీలింగ్ ఉండేది. ఇప్పుడు జీవో లో ఆ ప్రస్తావన లేదు

Special Points

(1) Unmarried Female: 5 Spl points

(2)Spouse Points :   5 Spl points.

(3) PH (OH/VH) not less than 40%to 55%  -5 spl points

if  56 to  69%. -10 spl points

(4) State President/Gen sectary of Recognised union: 5 Spl points

(5) Mapping జరిగిన స్కూల్స్ లో  Re-apportionment వల్ల తప్పని సరి బదిలీ 5 Points

Preferential Categories

70% కంటే ఎక్కువ వైకల్యము ఉన్న VH & OH వారు మాత్రమే 

Mentally challenged children ఉన్న వారు.

Cancer/Open heart surgery/Organ Transplantation /Neuro surgical/Kidney మార్పిడి/డయాలసిస్ (Self/ Spouse/Dependent Children/Dependent Parents)

Widows

 Legally Separated women 

 Army/Navy/Airforce/BSF/CRPF/CISF లో  Spouse పనిచేస్తున్న వారికి

Teachers గా పని చేస్తున్న Ex servicemen

Preferential category కాని Special points గాని  ఏదో ఒకటి  5/8 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వాడుకోవాలి.

గత బదిలీల కౌన్సిలింగ్ లో Preferential/ Spouse లతో బదిలీ అయ్యి , ఇప్పుడు Mapping of schools వలన  బదిలీ అయ్యే వారికి ఆ పాత పాయింట్లు ఇవ్వబడును.

30.11.2022 నాటికి ఉన్న Clear, Compulsory , Adjusted Vacancies బదిలీల వలన వచ్చు Resultant vacancies, 2021 లో Promotion పొందిన వారివి,

1 year కన్నా ఎక్కువ Unauthorised absence,  Vacancies గా చూపబడును.

Blocking:  ఎంతమంది Working Cader ఉన్నారో అన్ని వేకెన్సీలే చూపి మిగిలిన వాటిని అన్ని మండలాలలో సమానంగా Block చేయాలి.

ది 31.8.2022 నాటి Child info data ఆధారంగా Rationalisation చేయాలి.

Compulsory లో ఉన్న వారు అన్ని Web options ఇవ్వాలి.

HMs Transfers కు RJD ,Teachers Transfers కు పాత జిల్లా DEO లు కన్వీనర్లుగా ఉంటారు

రిలీవింగ్ : 50% టీచర్లు స్కూల్ లో ఉంటేనే Seniority వారీగా Relieve చేస్తారు.

Hearing Impaired  వారికి (చెవిటి), NCC & Scout వారికి మరియు  Unions జిల్లా బాధ్యులకు points /priority గాని ఏమీ ఇవ్వలేదు.

Mapping Of Schools వలన Rationalisation లో ఉన్నవారికి మాత్రమే 5 points ఇస్తారు .

 మిగిలిన వారికి 5 points ఇవ్వరు.

యూనియన్ జిల్లా బాధ్యులకు స్పెషల్ పాయింట్స్ లేవు.

 మ్యాపింగ్ వల్ల Rationalisation లో ఉన్న టీచర్ లలో 2020 బాదిలీల్లో, బదిలీ పొందిన వారికి మాత్రమే గత స్టేషన్ పాయింట్స్ ఇస్తారు. మిగతా వారికి కేవలం Re-apportionment  5 పాయింట్స్ మాత్రమే ఇస్తారు 

Vacancies  Blocking  ఈ కౌన్సిలింగ్ లో కూడా కొనసాగుతుంది.

కొన్ని సడలింపులు పై ఇంకా స్పష్టత రావలసి ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Teachers Transfers 2022 - Points allocation"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0