Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP TRANSFERS 2022

బదిలీల కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు.

AP TRANSFERS 2022

వేకెన్సీ వివరాలు వెబ్ సైట్ లో ప్రదర్శన : 12-12-2022 & 13-12-2022

బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం : 14-12-2022 నుండి 17-12-2022 వరకు

బదిలీ దరఖాస్తుల వెరిఫికేషన్ : 18-12-2022 & 19-12-2022

సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన మరియు అబ్జక్షన్ లు అప్ లోడ్ చెయ్యడం :  20-12-2022 నుండి 22-12-2022 వరకు

అన్ని రకాల అబ్జక్షన్లు  పరిశీలన, ఫైనల్ చెయ్యడం :   23-12-2022 & 24-12-2022 తేదీలు

ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన : 26-12-2022

వెబ్ ఆప్షన్లు పెట్టుకోడానికి అవకాశం :  27-12-2022 నుండి జనవరి 01-01-2023 వరకు

బదిలీ కోరుకున్న వారికి పాఠశాలల కేటాయింపు :  02-01-2023 నుండి 10-01-2023 వరకు

కేటాయింపులో ఏమైనా తేడాలు ఉంటే అబ్జక్షన్లు :  11-01-2023

బదిలీ ఉత్తర్వులు డౌన్ లోడ్ చేసుకోవడం  : 12-01-2023

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు 5 సంవత్సరాలు, మిగిలిన అన్ని క్యాడర్లకు 8 సంవత్సరాల గరిష్ట సర్వీస్ గా పరిగణించబడింది.

Teachers Transfer application final  సబ్మిట్ చేయక ముందు ఎన్ని సార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు.*

కానీ ఒకసారి final సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడీ జెనరేట్ అవుతుంది.

రిఫరెన్స్ ఐడీ ఒకసారి జెనరేట్ అయిన తర్వాత ఎడిట్ కాదు గమనించగలరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP TRANSFERS 2022"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0