Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Center Key Instructions About Aadhaar Card

 ఆధార్‌కార్డు గురించి కేంద్రం కీలక సూచనలు.

Center Key Instructions About Aadhaar Card


ఆధార్‌కార్డు గురించి కేంద్రం కీలక సూచనలు చేసింది. ఆధార్‌కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయొద్దని ప్రజలకు సూచించింది. ఆధార్‌ నెంబర్‌ను సోషల్‌మీడియా, ఇతర బహిరంగ వేదికల్లో ఉంచవద్దని పేర్కొంది.

ఆధార్‌నెంబర్‌ను ఇతరులతో పంచుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీని ఎవ్వరితో పంచుకోవద్దని పేర్కొంది. ప్రతి ఆధార్‌కార్డుదారు తన ఈమెయిల్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలని తెలిపింది. ఆధార్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే 1947 టోల్‌ఫ్రీ నెంబర్‌ను 24 గంటల్లో ఎప్పుడైనా సంప్రదించవచ్చని కేంద్రం సూచించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Center Key Instructions About Aadhaar Card"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0