Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Issues Raised in Education Minister's Meeting Yesterday - Responses

నిన్న విద్యా మంత్రి గారి సమావేశంలో  లేవనెత్తిన అంశాలు - ప్రతిస్పందనలు

Issues Raised in Education Minister's Meeting Yesterday - Responses

నిన్న విద్యా మంత్రి గారి సమావేశంలో  లేవనెత్తిన అంశాలు - ప్రతిస్పందనలు

  • 1. బదిలీలు 2020 మున్సిపల్ మేర్జింగ్ స్కూల్స్ టీచర్లకు ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు ఓల్డ్ స్టేషన్ పాయింట్లకు ఆప్షన్ అయితే ఇచ్చారు కానీ పాయింట్స్ జనరేట్ కావడం లేదని తెలుపగా అప్లై చేసుకోండి డీఈఓ లాగిన్ లో కలుపుతారని తెలిపారు
  • 2. పిఎస్ హెచ్ఎం సబ్జెక్టు కన్వర్షన్ ఆప్షన్ ఎనేబుల్ చేయమని కోరగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం జరిగింది.
  • 3. స్కూల్ మ్యాపింగ్ జరిగి సర్ ప్లస్ గా ఉన్న టీచరు కు ప్రిఫరెన్షియల్ క్యాటగిరి పాయింట్లు, రీఅప్ పర్సన్ పాయింట్లు, ఓల్డ్ స్టేషన్ పాయింట్లు జనరేట్ కావడం లేదు అని తెలుపగా డీఈఓ కు అప్లై చేస్తే ఎడిట్ చేస్తారని తెలిపారు.
  • 4. మేర్జింగ్తో సంబంధం లేకుండా సర్ప్లస్ అయిన ప్రతి ఉపాధ్యాయుడికి సీనియర్, జూనియర్ అని కాకుండా అందరికీ రీ-అప్పర్షన్ పాయింట్ల కేటాయించాలని కోరగా సమ్మతించడం జరిగినది.
  • 5. ఎయిడెడ్ టీచర్లకు సీనియార్టీ, ఖాళీలను పరిగణించాలని కోరగా అవకాశం లేదన్నారు
  • 6. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ట్రాన్స్ఫర్లు జరపాలని కోరగా మాన్యువల్ గా జరుపుతామని తెలిపారు
  • 7. అప్ గ్రేడేషన్ స్కూల్స్ సర్ ప్లస్ టీచర్లకు, రోల్ 98 అబౌ, బిలో స్కూల్లోని సర్ ప్లస్ ఎస్ జి టి లకు స్కూల్ అసిస్టెంట్లకు అందరికీ పాయింట్స్ ఇవ్వాలని కోరగా ఇస్తామన్నారు
  • 8. ఎన్సిసి స్కౌట్ అవకాశం లేదన్నారు
  • 9.. గత నెలలో ప్రమోషన్ విల్లింగ్ ఇచ్చినవారు ఏ క్యాడర్లో అప్లై చేయాలో తెలపనగా అప్లికేషన్ పెట్టవలసిన అవసరం లేదన్నారు
  • 10.మ్యాపింగ్ స్కూల్ పిఎస్ హెచ్ఎం కు రీ అప్పర్షన్  పాయింట్లు, ఓల్డ్ స్టేషన్ పాయింట్లు రావడం లేదని తెలుపగా ఎనేబుల్ చేయడం జరిగింది
  • 11. ప్లస్ 2 స్కూళ్లకు పోస్ట్లు ఇవ్వాలని కోరగా బదిలీలు అనంతరం ఇస్తామన్నారు
  • 12. 8 సంవత్సరాలు పూర్తయిన సస్పెండ్ అయినటువంటి ఉపాధ్యాయులు బదిలీలకు అప్లై చేసుకోవాలనా లేదా తెలుపమని కోరగా బదిలీల అనంతరం మిగిలి ఉన్న ఖాళీలకు పంపుతామని తెలిపారు
  • 13. కేజీబీవీ సీఆర్టీ లకు spouse ఇచ్చారు. రెసిడెన్షియల్ వాళ్లకు కూడా ఇవ్వాలని కోరగా అవకాశం లేదని తెలపడం జరిగింది.
  • 14. బదిలీలకు apply చేసే గడువు తేదీ పెంచుతారు
  • 15. 2021 బదిలీల తర్వాత భర్తను కోల్పోయిన మహిళా టీచర్లకు widow కేటగిరీ క్రింద తీసుకుంటారు
  • 16. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు అదనపు పాయింట్స్ ఇస్తారు

చర్చించిన బదిలీలేతర అంశాలు 

  • అన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్
  • 8 వ. తరగతి వరకు Languages, Social, SCERT మరియు English, Maths, Sciences NCERT curriculum 
  • 9th నుండి NCERT Curriculum 
  • మొత్తం 376 Titles 1st to 10 text books syllabus దీనికి అనుగుణంగా మార్పులు చేయనున్నట్లు చెప్పారు 
  • Text books, Teachers work books,Student Self learning workbooks ఇవ్వనున్నారు 
  • 1 నుండి 5 వరకు పిల్లలకు పాఠశాలకు Smart Tv లు ఇస్తారు 
  • 6 నుండి 10 varaku Digital class rooms ఏర్పాటు చేస్తారు 
  • 8 వ తరగతి నుండి పిల్లలకు, ఉపాధ్యాయులకు Tabs ఇస్తారు 
  • 32000 Schools లో Digital platforms ఏర్పాటు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Issues Raised in Education Minister's Meeting Yesterday - Responses"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0