Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teacher Transfers 2022

 Teacher Transfers  టీచర్స్ బదిలీల పక్రియలో ఈ క్రింద తెలిపిన సదుపాయాలు కొత్తగా ఇవ్వబడినవి.


టీచర్స్ బదిలీల పక్రియలో ఈ క్రింద తెలిపిన సదుపాయాలు కొత్తగా ఇవ్వబడినవి.

మండల లాగిన్ లో ...ఇప్పటివరకు అప్లికేషను సబ్మిట్ చేయని టీచర్స్ కు సంభందించి.

పాఠశాల లో చేరినతేది

కాడర్ లో చేరిన తేది

పుట్టినతేది

మండల లాగిన్ లో...ఇప్పటివరకు అప్లికేషను సబ్మిట్ చేసిన టీచర్స్ కు సంభందించి.

ఇదివరకే సబ్మిట్ చేసిన అప్లికేషను ను తొలిగించుట

ఇదివరకే సబ్మిట్ చేసిన అప్లికేషను లో సవరణలు చేయుట

పూర్వపు పాఠశాల పాయింట్స్ ను కలుపుట

పై సదుపాయములు అన్నియూ మండల విద్యా శాఖాధికారి వారి లాగిన్ నందు ఇవ్వ బడినవి.

ఐదు అకడమిక్ సంవత్సరములు నిండిన ప్రధానోపాధ్యాయులు మరియు 8 అకడమిక్ సంవత్సరములు నిండిన ఉపాద్యాయులు మరియు సర్వస్ గా గుర్తించ బడిన ఉపాద్యాయులు అందరూ రేపు అనగా 18 .12.2022 న సాయంత్రం లోపు తప్పనిసరిగా అప్లికేషన్స్ ను ఆన్లైన్ లో పెట్టుకొనవలెను. లేనిచో వారిపై డిపార్టుమెంటు వారి చర్యలు తీసుకోనబడును.

తప్పులతో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఏం చేయాలి?

ఎంఈఓ లాగిన్ లో Accept/Reject ఆప్షన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా రిజెక్ట్ చేయించుకుని మరల దరఖాస్తు చేసుకోవచ్చు.

#Re-apportion ఉన్న అందరికీ మ్యాపింగ్ తో సంబంధం లేకుండా అందరికీ 5 పాయింట్స్ ఇస్తూ  ఆన్లైన్ లో అప్లికేషన్ అప్డేట్ అయ్యింది. (Mapping అన్న పదం తొలగించారు)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teacher Transfers 2022"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0