Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Adjustment Councling for Subject Teacher

Adjustment Councling for Subject Teacher

Adjustment Councling for Subject Teacher

January 13 నుండి Subject Teacher Allowance పై Adjustment Councling జరుగును.

రేపు మొదటగా Surplus SA లను Work adjustment పై అదే మండలము/ ప్రక్క మండలము లోని Needy High schools కు సర్దుబాటు (With out counciling) చేసి   Orders ఇస్తారు

ఆ తర్వాత రేపు ఇంకా మిగిలిన Subject Teacher needy HS లకు Oct 2022 లో పదోన్నతుల లో willing ఇచ్చిన వారి Seniority order లో Counclling నిర్వహించి Needy Schools లోని HS లకు Allot చేస్తారు

ఇంకా Subject Teachers Need fulfil కాక పోతేSubject  Seniority జాబితాలలో Promotion ఇవ్వని Senior SGT లనుNeedy HS లకు  Allot  చేస్తారు

ఆ తర్వాత SGT లను Needy PS లకు సర్దబాటు చేస్తారట

ఇదంతా జనవరి 20 లోపు పూర్తి అగును orders కూడా అప్పుడేఇస్తారు

 Oct 2022 Willing. ఇచ్చిన వారి జాబితాలు కోసం

https://transferreports.apcfss.in/ProvisionalFinalList/10102022

Promotion willing ఇచ్చిన వారి కౌన్సిలింగ్ కు ఖాళీలు Surplus వారికి Work adjustment orders ఇచ్ఛిన తర్వాత "మిగిలిన "వాటితో ఇస్తారు.

Conversion వారి సంగతి ఇంకా తేలవలసి ఉన్నది

గత నెలలో ఇచ్చిన Work adjustment చేసిన టీచర్ల ను Disturb చేయరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Adjustment Councling for Subject Teacher"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0