Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Further instructions to monitoring authorities on LIP monitoring

LIP మానిటరింగ్ పై మానిటరింగ్ అధికారులకు తదుపరి సూచనలు

Further instructions to monitoring authorities on LIP monitoring

అందరూ మానిటరింగ్ అధికారులు తమకు కేటాయించిన మండలము లోని 6 ,7 ,8 తరగతులు గల పాఠశాలలను సందర్శించినప్పుడు మానిటర్ చేయవలసిన అంశాలు

  • మొదట ఒక తరగతి గదిలోనికి(6,7,8 తరగతులు) వెళ్లి విద్యార్థులను లిప్ ప్రోగ్రామ్ అమలు గురించి విచారించాలి.
  • ఒక బోధన పీరియడ్ ను తప్పనిసరిగా గమనించవలెను. మీరు గమనించే పీరియడ్ టీచింగ్ పీరియడ్ లేక ప్రాక్టీస్ పీరియడ్అనేది ధ్రువీకరించుకోవాలి.
  •  మీరు గమనించే పీరియడ్ ను ఆధారంగా చేసుకుని అబ్జర్వేషన్ ఫార్మేట్ పూరించవలసి ఉంటుంది.
  •  పాఠశాలలోని 6, 7, 8 తరగతులు బోధించే ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయుని తో సమావేశం ఏర్పాటు చేసి అందరూ బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేశారా, లేదా ధ్రువీకరించుకోవాలి. 
  • తదుపరి డిసెంబర్ నెలకు సంబంధించి ఇంప్రూవ్మెంట్ టెస్ట్ కండక్ట్ చేశారా, లేదా పరిశీలించాలి. రెండింటినీ పరిశీలించి విద్యార్థుల వారీగా పరీక్షించి అభ్యసనలో మెరుగుదలను అంచనా వేయాలి.
  • విద్యార్థుల case studies వ్రాసారా, లేదా చూడాలి
  • ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులు కు LIP పై సూచనలు, సలహాలు ఇవ్వాలి. 
  • LIP అబ్జర్వేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి ప్రధానోపాధ్యాయులతో సంతకం తీసుకోవాలి.
  •  క్రింది గూగుల్ ఫామ్ లో వివరాలను నమోదు చేసి అబ్జర్వేషన్ ఫార్మాట్ అప్లోడ్ చేయాలి.
  • https://forms.gle/xJLBSpDwy2P2bxjt7
  • ఏ పాఠశాలలో నైనా లిప్ ప్రోగ్రాం సరిగ్గా అమలు చేయకపోతే సంబంధిత అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయవలెను.
  • ఇంతవరకు కేవలం 18 మంది మాత్రమే LIP అబ్జర్వేషన్ ఫార్మాట్ అప్లోడ్ చేశారు.
  • DRP లు వారికి కేటాయించిన మండలంలో,SRP లు వారికి కేటాయించిన డివిజన్ లో 
  • ప్రతి వారం ఒక రోజు తప్పకుండా 2 పాఠ శాల లు విజిట్ చేసి, రిపోర్ట్ గూగుల్ ఫామ్ లో సబ్మిట్ చేయాలి.
  • మండల విద్యాశాఖ అధికారులు,  వారంలో కనీసం 3 పాఠ శాల లు సందర్శించాలి.ఆపై ఎన్నైనా సందర్శించవచ్చు.
  • CRP లు వారి పరిధిలో రోజూ ఒక పాఠ శాల సందర్శించాలి.
  • 6,7,8 తరగతులు గల పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ప్రతిరోజు ఒక LIP తరగతిని అబ్జర్వ్ చేయాలి. లిప్ అబ్జర్వేషన్ ఫార్మాట్ ను పూరించి అప్లోడ్ చేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "Further instructions to monitoring authorities on LIP monitoring"

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0