Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Instructions to teachers, HMs during unexpected visits of officials.

అధికారుల ఆకస్మిక విజిట్స్ సందర్భంగా ఉపాధ్యాయులకు,HMs కు సూచనలు.

Instructions to teachers, HMs during unexpected visits of officials.

అధికారుల ఆకస్మిక విజిట్స్ సందర్భంగా ఉపాధ్యాయులకు,HMs కు సూచనలు.

  • పాఠశాలకు సమయానికి  వెళ్లడం.
  • ప్రతిరోజు అసెంబ్లీ నిర్వహించడం.
  • Apps అన్నీ అప్లోడ్ చెయ్యడం.
  • టీచింగ్ నోట్స్ రాయడం.
  • సిలబస్ కంప్లీట్ చెయ్యాడం
  • Year plans, Lessonplans రాయడం.
  • నోట్స్ కరెక్షన్, Work books కరెక్షన్ చేయడం.
  • అన్ని రకాల పరీక్ష పత్రాలు correction చేసి ఉండడం . ప్రిన్సిపుల్స్ వ్రాసి ఉంచడం.
  • మార్కుల నమోదు అన్ని రిజిష్టర్లలో నమోదు చేసి సిద్ధం చేయడం.
  • EMS (CSE ) నందు కూడా మార్కుల నమోదు చేసి ఉంచడం.
  • MDM  మెనూ ప్రకారం అమలు చేయడం.
  • పాఠశాల పరిశుభ్రoగా ఉంచడం.
  • టీచర్ Attedance In--time, Out--time attedance  చెక్ చెయడం.
  • C L అప్డేషన్ చెయడం.
  • ఎగ్జామ్స్ పేపర్స్ భద్రాపరచడం.
  • All రికార్డ్స్ updation ఉంచడం.
  • టీచర్ అటెండన్స్.
  • Pupil అటెండన్స్
  • MDM రిజిస్టర్లు, rice, చిక్కిస్, eggs, daywise రిపోర్ట్స్.
  • staff order
  • CL Register
  • మూవ్మెంట్ రిజిస్టర్ట్
  • నాడు, నేడు పనులు all UCs
  • స్టాక్ Register
  • Roll particulers
  • School time టేబుల్
  • క్లాసువైస్ టైంటేబుల్
  • CCE grading రిజిస్టర్
  • drinking వాటర్ check చెయడం.
  • App lo లీవ్స్ apply చేసి నప్పుడు leave apply ఐనది లేనిది check చెయ్యడం.
  • అన్ని రకాల రికార్డ్స్, రిజిష్టర్స్, రిపోర్ట్స్ ప్రతిరోజు అప్ డేట్ చేసుకోవడం.
  • Class Room,School Premices should be clean.
  • విద్యార్థులు అందరూ యూనిఫామ్, షూస్ ధరించేటట్లు చూడడం.
  • జగనన్న స్కూల్ బ్యాగ్  విద్యాకానుక తో విద్యార్థులు ఉండడం.
  • తరగతి గది శుభ్రంగా ఉండడం, మరియు TLM తో తరగతిగది ఉండడం.
  • నాడు నేడు పాఠశాలలో లైటులు, ఫ్యానులు కండీషన్ లో ఉండడం.
  • టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడం.
  • టాయిలెట్లలో Running water ఉంఠేలా చూడడం.
  • ఆయా సక్రమంగా పని చేసేటట్లు చూడడం.
  • కిచెన్ షెడ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడం.
  • విద్యార్థులు అంతా MDM రుచిగా, శుచిగా ఉండీ తీసుకునేలా చూడడం. చిక్కీలు, ఎగ్స్ విషయంలో అంతా తీసుకునే చూడడం, సంబంధిత రికార్డులు సరిగా ఉండడం.
  • PC సమావేశాలు నిర్వహించి తీర్మానాలు నమోదుచేయాలి. రిజిష్టర్  సరిచూసుకోవాలి.    

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Instructions to teachers, HMs during unexpected visits of officials."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0