Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Now Sankranti is on January 15..when we were kids it was celebrated on January 14! Why is this?

 ప్రస్తుతం సంక్రాంతి జనవరి 15న.మన చిన్నప్పుడు జనవరి 14న జరుపుకునే వారం కదా! ఇలా ఎందుకు?

Now Sankranti is on January 15..when we were kids it was celebrated on January 14!  Why is this?

2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది.

అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది.

1935 నుండి 2007 వరకు జనవరి 14న, 2008 నుండి 2080 వరకు జనవరి 15న, 2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది.

సూర్యుడు ప్రతీ సంవత్సరం మకర సంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూలగణన ఆధారంగా ఇది మూడు సంవత్సరాలకు ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది.

మీరు ఇంకో విషయం గమనిస్తే మిగిలిన ఏ పండుగలు ఇంగ్లీషు మాసాలలో అదేరోజున రావు.ఒక్కొక్కప్పుడు నెలల తేడా ఉండవచ్చు.కాని సంక్రాంతి దాదాపు అదేరోజున పడుతుంది.దీనికి కారణం మిగతా పండుగలు చాంద్రమానం (చంద్రుడి గమనం) మీద ఆధారపడినవి.కాని సంక్రాంతి సూర్యమానం మీద గణనమౌతుంది కనుక ఇంగ్లీ‌షు calander లో దాదాపు స్థిరంగా ఉంటుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Now Sankranti is on January 15..when we were kids it was celebrated on January 14! Why is this?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0