Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sri Rama Navami

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది.

Sri Rama Navami

భారతీయ సంస్కృతి, సంప్రదాయం, విలువల కలబోత శ్రీరాముడు అని చెబుతారు పండితులు. అందుకే రామనామాన్ని స్మరించినా, ఆ శ్లోకాలను పఠించినా అత్యుత్తమ ఫలితాలు పొందుతారని విశ్వాసం.

శ్రీరామ నవమి సందర్భంగా ఈ శ్లోకాలు మీరు చదువుకోండి..పిల్లలకు నేర్పించండి. కేవలం రామ నవమి రోజు మాత్రమే కాదు..నిత్యం చదువుకుంటే మంచి ఫలితాలు పొందుతారని సూచిస్తున్నారు పండితులు.

శ్రీరాముడి ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి

శ్రీ రామ ధ్యాన శ్లోకాలు: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే!

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్ ||

దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||

మాతా రామో మత్పితా రామచంద్రః

స్వామీ రామో మత్సఖా రామచంద్రః

సర్వస్వం మే రామచంద్రో దయాళుః

నాన్యం జానే నైవ జానే న జానే

లోకాభిరామం రణరంగధీరం

రాజీవనేత్రం రఘువంశనాథమ్

కారుణ్యరూపం కరుణాకరం తం

శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే

శ్రీరామ రామ రఘునందన రామ రామ

శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ

శ్రీరామ రామ రణకర్కశ రామ రామ

శ్రీరామ రామ శరణం భవ రామ రామ

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||

మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||

రామ మూల మంత్రం - ఓం శ్రీ రామాయ నమః
రామ తారక మంత్రం - శ్రీరామ జయ రామ జయ జయ రామ

రామ గాయత్రీ మంత్రం
ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి,

తన్నో రామ ప్రచోదయాత్

రామ ధ్యాన మంత్రం
ఓం అపాదమపహర్తారం దాతారం సర్వసంపదమ్
లోకాభిరామం శ్రీరామం భూయో-భూయో నమామ్యహమ్

కోదండ రామ మంత్రం
శ్రీరామ జయ రామ కోదండ రామ॥

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి॥

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ॥

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి

శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి

శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి

శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే

రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః

రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం

రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర

భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి.. మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు. మార్చి 30 గురువారం శ్రీరామనవమి


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sri Rama Navami"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0