Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Summative Assessment-II [CBA-3] Instructions to all HMs on OMRs.

సమ్మేటివ్ అసెస్మెంట్ -II  [CBA-3] ఓఎంఆర్  ల పై  all HMs కు సూచనలు.

Summative Assessment-II [CBA-3] Instructions to all HMs on OMRs.

 1-8 తరగతి వరకు ప్రతి ప్రభుత్వ యాజమాన్య పాఠశాల విద్యార్థికి ఫ్రీ ప్రింటెడ్ ఓఎంఆర్ అందజేయాలి.

ప్రీ ప్రింటెడ్ ఓఎంఆర్ పూర్తిగా పాడైన లేక ఓఎంఆర్ రాకపోయిన సందర్భంలో బఫర్ ఓఎంఆర్ వాడాలి.

పైలెట్ స్టడీ కోసము  ఎంపిక చేయబడిన ప్రైవేట్ యాజమాన్య  పాఠశాల విద్యార్థులకు బఫర్ ఓఎంఆర్ వాడాలి.

ఓఎంఆర్లు 3 రకాలు.

 1) 1-5 తరగతులకు- 

2) 6 ,7, 8 తరగతులకు లాంగ్వేజ్ కు ,

3) 6,7,8  తరగతులు కు గ్రూప్స్ 

 ఒక విద్యార్థి ఏ ఒక్క సబ్జెక్టుకు హాజరైన ను ఆ విద్యార్థిని హాజరు గానే గుర్తించాలి.

ఆ సబ్జెక్ట్  కు మాత్రమే బబ్లింగ్ చేయబడి ఉంటుంది.

 మిగిలిన సబ్జెక్టులలో ఖాళీగానే ఉంచాలి.

×  కొట్టడము,  ABSENT అని రాయడం కానీ చేయకూడదు.

Pack చేసేటప్పుడు 6,7,8 తరగతిలో విద్యార్థి యొక్క లాంగ్వేజ్ ఓఎంఆర్  కిందనే గ్రూప్స్ ఓఎంఆర్ రెండు ఉండేటట్టు చూసుకోవాలి.

 USED ఓఎంఆర్  లు ఉంచడానికి తరగతికి ఒక కవర్ కాకుండా 1-5 తరగతులకు ఒక కవర్,  6-8 తరగతులకు మరొక కవరు వాడాలి.

ఒక కవర్లో  పట్టకపోతేనే రెండవ కవరు వాడాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆబ్సెంట్ ఓఎంఆర్ లను USED ఓఎంఆర్ లతో కలిపి పంపకూడదు.

ప్రతి కవరు లోపల Annexure-I ఉంచాలి.

 బాక్స్ పైన ఒకటికి అతికించాలి.

ఈ USED ఓఎంఆర్ల ను బాక్సులలో ఉంచి 29.04.2023 వ తేదీ న MRC  లో Box open చేసి  Annexure-I ప్రకారం OMRs వున్నాయి అని verify చేసుకొని అందచేయాలీ .

ధన్యవాదాలు

Secretary, DCEB .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Summative Assessment-II [CBA-3] Instructions to all HMs on OMRs."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0