Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP SSC Results 2023 : AP Class 10th When are the results?

 AP SSC Results2023 : ఏపీ 10వ తరగతి ఫలితాలు ఎప్పుడో వివరణ.

AP SSC Results 2023 : AP Class 10th When are the results?

AP SSC Results 2023 :ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి పరీక్షల ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 18వ తేదీతో 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ఏప్రిల్‌ 19 నుంచి 26వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్‌ వాల్యుయేషన్ జరిగింది. ఇందులో 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాల్యుయేషన్ అనంతరం కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో విద్యాశాఖ మంత్రి అనుమతితో 10వ తరగతి ఫలితాలు (AP 10th Results 2023) విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

CBSE Class 10 12 results : లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న CBSE 10, 12వ తరగతి ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. వచ్చే వారమే పరీక్షల ఫలితాలను CBSE బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే.. ఫలితాల విడుదలకు సంబంధించి CBSE బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విద్యార్థులు https://www.cbse.gov.in/ లేదా https://results.cbse.nic.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్‌ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " AP SSC Results 2023 : AP Class 10th When are the results?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0