APPSC Group IV A.P Revenue Department under Group-IV Merit List Released
APPSC Group IV A.P Revenue Department under Group-IV Merit List Released
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 670 నియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4 సర్వీస్, ప్రకటన నం.23/2021) ఉద్యోగాల ప్రధాన పరీక్షకు సంబంధించి మెరిట్ జాబితా విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను జిల్లాల వారీగా ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్ష ఏప్రిల్ 4న రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష సమాధానాల ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది కీ సైతం ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. నియామకాల తదుపరి ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేయనున్నారు.
DISTRICT WISE MERIT LIST
SRIKAKULAM
VIZAINAGARAM
VISAKHAPATNAM
EAST GODAVARI
WEST GODAVARI
KRISHNA
GUNTURU
PRAKASAM
NELLORE
CHITTOOR
KADAPA
KURNOOL
ANANTAPUR
అంతా అరకొర ఇన్ఫర్మేషన్ . మొత్తం advertisements. Edo చిన్నది పెట్టడం మిగతాది మొత్తం adv ki. దీనంతటి కమర్షియల్ సైట్ వేరేది లేదు
ReplyDelete