Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Job Mela in AP

 Job Mela in AP: ఏపీలో టెక్ మహీంద్ర, హెటిరో డ్రగ్స్ లో 375 జాబ్స్.. డిగ్రీ, ఫార్మసీ చేసిన వారికి ఛాన్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోగలరు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 23న తాడేపల్లిగూడెంలో మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్రా, హెటిరో ల్యాబ్స్ తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

TECH Mahindra:ఈ సంస్థలో 125 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది. ెంపికైన వారికి నెలకు రూ.12,852 వేతనం ఉంటుంది.

Hetero Labs: ఈ సంస్థలో 250 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ కెమిస్ట్, QA, QC, Jr.Technician, Jr.Officer విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. వేతనం ఏడాదికి రూ.2.1లక్షల నుంచి రూ.2.7లక్షల వరకు వేతనం ఉంటుంది.

ఇతర వివరాలు:

అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 23న ఉదయం 10 గంటలకు శ్రీ వాసవి డిగ్రీ కాలేజీ, రామారావు పేట, ఎల్ఐసీ ఆఫీస్ దగ్గర, తాడేపల్లిగూడం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఇతర పూర్తి వివరాలకు 70138996277 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Job Mela in AP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0