Transfers & Promotions Current info
Transfers & Promotions Current info Old Station points రావాలంటే.
ప్రస్తుత పాఠశాలకు పదోన్నతిపై కాక సాధారణ బదిలీపై వచ్చి ప్రస్తుతము రేషనలైజేషన్, Mapping వలన నిర్బంధ బదిలీలలో ఉండాలి
ప్రస్తుత పాఠశాలకు వచ్చి 5/ 8 AYs మించకుండా ఉండి 2023 బదిలీలలో రేషనలైజేషన్ క్రింద నిర్బంధ బదిలీ జరగాలి
Reapportion points వచ్చిన వారికి మాత్రమే Old station points వస్తాయి.
Old station points కావాలో Present Station points కావాలో నిర్ణయించుకొనే Option ఉన్నది
HS+ లకు Deploy అయిన SA లు బదిలీకు దరఖాస్తు చేసుకోనవసరం లేదు
బదిలీ దరఖాస్తులో ఏమైనా పొరబాట్లు చేసినా Dyeo/MEO లాగిన్ లో వెనుకకు పంపితే మరల Resubmit చేసికొనవచ్చును
Promotions Unwilling ఇవ్వని వారి పేర్లు పదోన్నతుల జాబితాలో ఉంటాయి.
Long standing/Compulsory Transfer లో ఉండటంతో పాటు పదోన్నతిలో Willing /Unwilling ఇచ్చినా విధిగా Transfer కు దరఖాస్తు చేసుకోవాలి
Compulsory Transfer లో ఉండి Transfer కు దరఖాస్తు చేసుకోకపోతే Punishment impose చేస్తారు
100% పదోన్నతుల కోసం Seniority list Extend చేస్తారు
బదిలీలకు దరఖాస్తు చేసుకోవటానికి రేపు అర్ధరాత్రి వరకు అవకాశమున్నది
Transfers జాబితాలపై ఏ రకమైన అభ్యంతరమైనా నిర్భయంగా Online/Offline లో Submit చేయవచ్చును.
0 Response to "Transfers & Promotions Current info"
Post a Comment