Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Why should we recite?

Parayanam : మనం పారాయణం ఎందుకు చేయాలి.

Why should we recite?

ఈ మధ్య ఎక్కడ చూసినా హనుమాన్ చాలీసా పారాయణం , గోవింద నామ పారాయణం చేస్తున్నారు.

అసలు పారాయణం ఎందుకు చేయాలి. పారాయణం ఎలా చేస్తే ప్రయోజనం కలుగుతుందో ధర్మశాస్త్రాల్లో సవివరంగా చెప్పారు. ఏకాగ్రతతో ఇష్టమైన భగవంతుడి నామాన్ని సర్మించడమే పారాయణం. కలియుగంలో కడతేరడానికి సులువైన మార్గం కూడా ఇదే. జీవితంలో ఉత్తమగతులు పొందడానికి పారాయణం ఒక దివ్యమైన మార్గం

హనుమాన్ చాలీసా

దోహా

శ్రీ గురు చరణ సరోజ రాజ నిజమన ముకుర సుధారి ।

వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥

బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।

బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।

రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।

భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

చౌపాఈ

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।

జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥

రామదూత అతులిత బలధామా ।

అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥

మహావీర విక్రమ బజరంగీ ।

కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥

కంచన వరణ విరాజ సువేశా ।

కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।

కాంఠే మూంజ జనేవూ సాజై ॥ 5॥

శంకర సువన కేసరీ నందన ।

తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥

విద్యావాన గుణీ అతి చాతుర ।

రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।

రామలఖన సీతా మన బసియా ॥ 8॥

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।

వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥

భీమ రూపధరి అసుర సంహారే ।

రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥

లాయ సంజీవన లఖన జియాయే ।

శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।

తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥

సహస్ర వదన తుమ్హరో యశగావై ।

అస కహి శ్రీపతి కణ్ఠ లగావై ॥ 13 ॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।

నారద శారద సహిత అహీశా ॥ 14 ॥

యమ కుబేర దిగపాల జహాం తే ।

కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।

రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥

తుమ్హరో మన్త్ర విభీషణ మాన ।

లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥

యుగ సహస్ర యోజన పర భానూ ।

లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।

జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥

దుర్గమ కాజ జగత కే జేతే ।

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥

రామ దుఆరే తుమ రఖవారే ।

హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।

తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥

ఆపన తేజ సమ్హారో ఆపై ।

తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥

భూత పిశాచ నికట నహి ఆవై ।

మహావీర జబ నామ సునావై ॥ 24 ॥

నాసై రోగ హరై సబ పీరా ।

జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥

సంకట సే హనుమాన ఛుడావై ।

మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥

సబ పర రామ తపస్వీ రాజా ।

తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥

ఔర మనోరధ జో కోయి లావై ।

తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥

చారో యుగ ప్రతాప తుమ్హారా ।

హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥

సాధు సంత కే తుమ రఖవారే ।

అసుర నికన్దన రామ దులారే ॥ 30 ॥

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥

రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥

తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥

అంత కాల రఘుపతి పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥

సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥

జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥

జో శత వార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥

జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥

తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।

హనుమాన్ చాలీసాను ఐదు లేదా 9 లేదా 11 రోజులపాటు పారాయణం చేయాలి. హిందువుల పవిత్ర గ్రందం భగవద్గీతను ప్రతీ రోజు ఒక అధ్యయనాన్ని పారాయణం చేయాలి. అదే భాగవతం విషయానికి వస్తే వారం రోజుల్లోనే పారాయణం చేయాలన్న పద్ధతి ఉంది. లలితా సహస్రనామ పారాయణం ఇంటి ఇల్లాలితోపాటు కుటుంబ సభ్యులతో కలిసి వారానికిసారి నిర్వహించవచ్చు. భాగవతాలు లాంటివి అర్ధం చేసుకుంటూ చదివితే తేలిగ్గా లీనం కావచ్చు. ఆ భాష పూర్తిగా అర్ధంకాకపోయినా తెలుసుకోవాలన్న ఆలోచన పాఠకులకి త్వరగానే విషయం బోధపడుతుంది.

ఉత్తిగా పుస్తకాల్లోని అక్షరాలు చదివితే ప్రయోజనం ఉండదు. అందులోని అంతరార్ధాన్ని పరామార్ధాన్ని అర్ధం చేసుకోవాలి. భగవంతుడ్ని నామ పారాయణం, కథలు చదివేటప్పుడు లీనం కావాలి. అప్పుడే అర్థం పరామర్థం కలుగుతుంది. భగవంతుడిపై దృష్టి పెట్టాలి. చదువు రాని వారు ఇతరులు పారాయణం చేసేటప్పుడు శ్రద్ధగా విన్నా అదే ప్రయోజనం చేకూరుతుంది. విష్ణు సహస్రనామాలు, రామాయణం, ధ్యాస పెట్టి చదవాలి. ఏదైనా పనిమొదలుపెట్టినప్పుడు మధ్యలో లేవకూడదు. అధ్యయాన్ని సగం చదివి వదిలివేయకూడదు. నిత్యం పారాయణం చేయడ వల్ల సమాజంలో ధార్మిక విలువలు పెరుగుతాయి. దేవాలయాల్లో ప్రజ సంక్షేమం కోసం, దేవుడ్ని ప్రార్ధిస్తూ పారాయణాలు నిర్వహిస్తూ ఉంటారు. కరోనా సమయంలో టీటీడీ శ్రీవారిని ప్రార్ధిస్తూ పారాయణం నిర్వహించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Why should we recite?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0