Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Model Schools 6th Class Admissions Notification 2023-24 - Online Application

AP Model Schools  6th Class Admissions Notification  2023-24 - Online Application.

AP Model Schools  6th Class Admissions Notification  2023-24 - Online Application

ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2023-24 విద్యా సంవత్సరములో 6వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన.

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2023 - 2024 విద్యా సంవత్సరమునకు '6'వ తరగతి లో విద్యార్థులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము ఆంగ్లములో ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.

ప్రవేశ అర్హతలు:

వయస్సు: ఒ.సి., బి.సి. (OC, BC) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2011 మరియు 31-08-2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC, ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2009 మరియు 31-08-2013 మధ్య పుట్టి ఉండాలి. 

సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2021-22 మరియు 2022-23 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2022-23 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ అర్హత పొంది ఉండాలి.

దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు https://apms.apcfss.in/ చూడగలరు.

దరఖాస్తు చేయు విధానము: 

అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది. 10-05-2023 నుండి 25.05.2023 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా వెబ్ సైట్ https://apms.ap.gov.in/apms/ online లో) లో దరఖాస్తు చేసుకొనవలయును.

దరఖాస్తు చేయడానికి రుసుము: 

OC మరియు BC లకు రూ.150/- (అక్షరాల 150/- రూపాయలు మాత్రమే)

SC మరియు ST లకు రూ. 75/- (అక్షరాల 75/- రూపాయలు మాత్రమే)

Notification was issued for conducting VI class Entrance Test for admission into 164 Model Schools in

the State for the academic year 2023-24

The following tentative scheduled is proposed to conduct the

Admission Test for admission into VI class in AP Model Schools.

TENTATIVE SCHEDULE:

AP Model Schools  6th Class Admissions Notification  2023-24 - Online Application

ప్రవేశములు ప్రవేశ పరీక్ష ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని / మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

APMS 2023 Fee payment LINK

Online Application Link Click here to Open

APMS 6th admissions 2023-24 Guidelines and Procedure click here

 APMS VI Notification click here

Download Halltickets click Here

https://apms.apcfss.in/StudentLogin.do

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Model Schools 6th Class Admissions Notification 2023-24 - Online Application"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0