Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Teachers Transfers Current info

AP Teachers Transfers Current info.

AP Teachers Transfers Current info

టీచర్ల బదిలీల షెడ్యూల్ ప్రకారము ఈ రోజు బదిలీల తుది జాబితా మరియు ఖాళీల తుది జాబితాలు విడుదల కావాలి. అన్ని జిల్లాలలో ఖాళీల తుది జాబితా  ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. 5 వతేదీకు పూర్తి కావచ్చును. 

పదోన్నతులు తీసుకొన్న వారి ఖాళీలు Final చేసే పనిలో విద్యాశాఖ.

జూన్ 5  వ తేది న HMs వెబ్ కౌన్సిలింగ్ కు అవసరమైన Points జాబితాలు,తుది ఖాళీల జాబితాలు  సిధ్ధం అవుతున్నాయి..SGT పోస్టుల బ్లాకింగ్ కసరత్తు జరుగుతుంది.

HMs బదిలీలలతో పాటు SA to HM వారు కూడా Web options ఇవ్వాలి్. అలాగే SA ల బదిలీలతో పాటు SGT To SA పదోన్నతులకు Willing ఇచ్చిన వారు Web options  ఇవ్వాలి.

Transfers website లో ఉంచే  ఖాళీల జాబితాలే Final. వాటిలో ఏ మార్పు లుండవు.

Long standing వారు అదే Vilage/habitation/Town  /ward లో ఇతర పాఠశాలలను Web Options లో చూపవచ్చును

Compulsory లో ఉన్నవారు అన్ని Vacancies ను Priority లో Opt చేసుకోవాలి. అదే Request Transfer లో  వారు వారికి అనుకూలమైనన్ని మాత్రమే priority లో ఇచ్చుకోవచ్చు.

Request Transfer  వారు చివరలో స్వంత పాఠశాలను ఇచ్చుకోవాలనే నిబంధన లేదు.

Application పెట్టినను  Web options ఇవ్వకూడదను కొనే Re quest  Transfer వారు స్వంత పాఠశాల ఒక్కటే పెట్టుకొని వదిలి వేయవచ్చును.

Compulsory Transfer వారు విధిగా Web options ఇవ్వాలి.Options పెట్టకుండా ఉండకూడదు.

వేల సంఖ్యలో Options ఇవ్వాలి కనుక ముందు మండలం తర్వాత Place చూసుకోవాలి

మహిళా టీచర్లు బస్సు లేని దగ్గర Place కన్నా  కొద్దిగా దూరమైనా బస్సు ఉన్న Place ఎంచుకోవటం మంచిది

పెట్టినంతవరకు Web options   Save చేసుకొని Gap తో అన్నీ Options పెట్టుకొనే విధంగా ఇస్తామన్నారు.

మీరు Web options ఇచ్చే టప్పుడే website open చేయగలరు.Cell phone లో అనవసరంగా Open  చేసి Server down అగుటకు కారకులు కావద్దు.

Cfss Server  ను వాడుతున్నారు కనుక Server problems ఉండవు.

ముందుగా వేకెన్సీ జాబితాను దగ్గర పెట్టుకొని కనీసం మీ  Serial No తో సమానమైన సంఖ్యలో నైనా priority  ఇచ్చుటలో.జాగ్రత్త వహించాలి.

Spouse Points వాడుకొనే వారు Spouse working place  లోని School (టీచరైతే same)తో మొదలు  పెట్టి క్రమంగా దూరం జరుగుతూ(Near to far) options ఇచ్చుకోవాలి

Spouse /Preferential వాడుతున్నవారిని వారి కిచ్చిన Priority సరిగా ఉపయోగించారో లేదోOrders జనరేట్ చేసే ముందు Check చేస్తారు .plz Take care

Transfer order జనరేట్ అయిన తర్వాత SGT ల Relieving కు Substitute కు Link ఉండును

HM&SA పోస్టుల బ్లాకింగ్ లేదు కనుక Reliever కోసం ఎదురు చూడనవసరములేదు

High court  బదిలీలను ఏదో   ఆపేస్తుందని ఆశలు పెట్టుకోవద్దు.

బదిలీల తర్వాత Work adjustment

MEO-II పోస్టులకు సర్వీసు రూల్స్ రూపొందించే File ఇంకా వివిధ శాఖల Circulation లో ఉన్పది. ఆ G.O వచ్చిన తర్వాత HM to MEO-II conversion అలాగే SA To మిగిలిన MEO-II  మరియు SA to HM పదోన్నతులు ఉండును. Latest గా SA To HM అయిన వారు కూడా  MEO-II కు వెళ్ళవచ్చును.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Teachers Transfers Current info"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0