Praveen Prakash Principle Secretary instructions to HMs Teachers
ప్రవీణ్ ప్రకాష్ గారి ఆదేశాలను అనుసరించి ఉపాధ్యాయులకు HMs లకు ముఖ్యమైన సూచనలు వీటిని క్రమం తప్పకుండా పాటించగలరు.
ముఖ్య సూచనలు
(1) పాఠశాలకు సమయానికి వెళ్లడం… ఉదయం, సాయంత్రం ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేయడం …
(2) ప్రతిరోజు అసెంబ్లీని అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నిర్వహించడం.
(3) స్టూడెంట్స్ అటెండెన్స్, ఎండిఎం ఫోటోలు, టాయిలెట్స్ ఫోటోలు, ఇన్ టైంలో ఫేషియల్ అటెండెన్స్ అన్నీ యాప్స్ లో చెయ్యడం.
(4) టీచింగ్ నోట్స్ రాయడం.
(5) Year plans, Lesson plans రాయడం.
(6) నోట్స్ కరెక్షన్, Work books కరెక్షన్ చేయడం.
(7) అన్ని రకాల పరీక్షా పత్రాలు correction చేసి ఉండడం . ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యుయేషన్ వ్రాసి ఉంచడం.
(8) మార్కులను ఆన్లైన్ లో నమోదు చేయడం, పర్సనల్ మార్క్స్ రిజిస్టర్ లో నమోదు చేసి సిద్ధం చేయడం.
(9) అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ కంప్లీట్ చెయ్యడం.
(10) MDM మెనూ ప్రకారం అమలు చేయడం , సంబంధిత రైస్, ఎగ్స్, చిక్కీల కు సంబంధించి రిజిస్టర్ల సక్రమ నిర్వహణ, ఫుడ్ టెస్టింగ్ కమిటీ ప్రతిరోజు తనిఖీ చేసే రిజిస్టర్ ఉండాలి.
(11) మరుగుదొడ్లతోపాటు, ఎండిఎం పరిసరాలు, పాఠశాల పరిశుభ్రoగా ఉంచడం.
(12)C L , ODs రిజిస్టర్ల అప్డేషన్ తో సక్రమ నిర్వహణ
(13) ఫార్మేటివ్ అసెస్మెంట్ నోట్ బుక్స్, ఎగ్జామ్స్ పేపర్స్ భద్రపరచడం.
(14) టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్ స్టాక్ రిజిస్టర్,
(15) విద్యార్థినిల శానిటరీ నాప్కిన్స్ స్టాక్ రిజిస్టర్
(16)నాడు, నేడు పనుల all UCs, స్టాక్ Register
(17) Roll particulers క్లాస్ వైస్, క్యాస్ట్ వైస్
(18) School time టేబుల్ టీచర్ వైస్, క్లాసువైస్
(19) CCE grading రిజిస్టర్
(20) కనీసం గత మూడు సంవత్సరాల ఎస్ ఎస్ సి ఫలితాల పర్టికులర్స్
(21) ఆర్వో సిస్టం మరియు drinking వాటర్ check చెయడం.
(22) విద్యార్థులు అందరూ యూనిఫామ్, షూస్ ధరించేటట్లు చూడడం,జగనన్న స్కూల్ బ్యాగ్ తో విద్యార్థులు ఉండడం.
FROM THE DESK OF PRINCIPAL SECRETARY EPISODE 1 TO 6 PDF
FROM THE DESK OF PRINCIPAL SECRETARY EPISODE 1 TO 6 VIDEO
0 Response to "Praveen Prakash Principle Secretary instructions to HMs Teachers"
Post a Comment